Fri 16:16 నందికొట్కూరు వైసీపీలో విభేదాలు.. బైరెడ్డి ఆగ్రహం నియోజకవర్గంలో ముదురుతున్న వర్గ పోరు ఆర్థర్, బైరెడ్డి మధ్య విభేదాలు నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్న బైరెడ్డి Read full story
Thu 12:14 ఉపరితల ద్రోణి.. రెండు తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు వర్ష సూచన కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వెల్లడించిన వాతావరణ శాఖ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం Read full story
Thu 12:11 ఆయన 100వ సినిమా నేనే చేయాల్సింది.. నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నిర్మాత ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్ నివాళి తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి తప్పకుండా నటిస్తానని తాను మాట ఇచ్చానన్న సూపర్ స్టార్ ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని కితాబు గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన Read full story
Thu 12:05 ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సత్యవేడులో రూ. 2,200 కోట్లతో భారీ తయారీ యూనిట్ ఏర్పాటు తమిళనాడు వెలుపల సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ప్లాంట్ ఇదే ప్రాజెక్టు ద్వారా దాదాపు 5,000 ఉద్యోగాల కల్పన పెట్టుబడికి ఆమోదం తెలిపిన ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి Read full story
Thu 12:02 ముంబై ఇండియన్స్‌కు డబుల్ షాక్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ దూరం! పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు ఆర్సీబీతో కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కెప్టెన్సీ సంక్షోభం పాండ్యా, సూర్య అందుబాటులో లేకుంటే రోహిత్‌కు కెప్టెన్సీ? Read full story
Thu 11:44 మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్ ఈ మధ్యాహ్నం గవర్నర్ ను పళనిస్వామి కలిసే అవకాశం Read full story
Thu 11:43 విజయ్ గెలుపు రహస్యం చెప్పిన తెలంగాణ మంత్రి వివేక్ తమిళనాడులో విజయ్ గెలుపుపై మంత్రి వివేక్ వ్యాఖ్యలు సోషల్ మీడియా రీల్స్ కూడా విజయ్ గెలుపునకు కారణమన్న వివేక్ యువ నాటకోత్సవాల వేదికగా ఆసక్తికర విశ్లేషణ కళలకున్న శక్తికి విజయ్ గెలుపే నిదర్శనమని వెల్లడి పాఠశాలల్లో సంగీతం, నాట్యం కోర్సులుండాలని సూచన Read full story
Thu 11:17 అరుదైన వ్యాధి.. ప్రియుడి గొంతు వినలేకపోతున్న యువతి! చైనాలో ఓ మహిళకు ఎదురైన వింత అనుభవం ఉదయం నిద్రలేచేసరికి ప్రియుడి గొంతు వినిపించడం ఆగిపోయిన వైనం ‘రివర్స్ స్లోప్ హియరింగ్ లాస్’ అనే అరుదైన వ్యాధే దీనికి కారణం తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు వినలేకపోవడమే ఈ వ్యాధి లక్షణం వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యల వల్ల ఇది రావొచ్చన్న వైద్యులు Read full story
Thu 11:14 బీజేపీ నేతతో గంగూలీ భేటీ.. దాదా పొలిటికల్ ఎంట్రీ? బెంగాల్ లో బీజేపీ ఘన విజయం గంగూలీతో సుదీర్ఘంగా భేటీ అయిన బీజేపీ నేత పాఠక్ దాదాను పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం Read full story
Thu 11:06 తమిళనాట ఉత్కంఠ.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ.. బలనిరూపణకు సిద్ధం! తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ రెండోసారి ప్రయత్నం గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌తో భేటీ అయి, బలనిరూపణకు సిద్ధమని వెల్లడి మెజారిటీకి 5 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే-కాంగ్రెస్ కూటమి చిన్న పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ (118) దాటేందుకు విజయ్ వ్యూహం విజయ్‌కు మద్దతిచ్చేది లేదన్న ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామి Read full story