ఈ వీడియో ఎక్కడిదో నాకు తెలియదు కానీ అద్భుతం!: ఆనంద్ మహీంద్రా
- పాలు తిరగ్గొట్టడంలో ఓ యువకుడి నైపుణ్యం
- అచ్చెరువొందిన ఆనంద్ మహీంద్రా
- రేపటి పట్ల ఆశను కలిగిస్తోందంటూ ట్వీట్
దీనిపై ఆయన ట్వీట్ చేశారు. "ఈ వీడియో ఎక్కడ్నించి వచ్చిందో నాకు తెలియదు కానీ అద్భుతం. నావరకైతే అతడి లాఘవం, శక్తి, ఉత్సాహం రేపటి పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నాయి. ధన త్రయోదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.