నంద్యాల ఆత్మహత్యల కేసు: నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ ఈ నెల 16కి వాయిదా
- సంచలనం సృష్టించిన నంద్యాల ఆత్మహత్యలు
- సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్
- ఇరువురికి బెయిల్
- బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసుల పిటిషన్
కాగా, ఈ కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్ కు బెయిల్ రావడానికి టీడీపీ లాయరే కారణమని వైసీపీ ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున బెయిల్ కోసం వాదనలు వినిపించిన లాయర్ రామచంద్రరావు టీడీపీకి రాజీనామా చేశారు.