ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆర్థికమాంద్యంలోకి భారత్.. మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్
    Thu 13:45

    ఆర్థికమాంద్యంలోకి భారత్.. మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్

    • భారత్ మాంద్యంలోకి జారుకుందన్న పంకజ్ కుమార్
    • 'ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్' ఆర్టికల్ లో కీలక వ్యాఖ్యలు
    • మోదీ తీసుకున్న చర్యలే కారణమన్నరాహుల్ గాంధీ 
    Read full story
  • ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన 'హాజీ అలీ'
    Fri 06:33

    ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన 'హాజీ అలీ'

    • దాడిలో మంటలు చెలరేగి సముద్రంలో మునిగిన నౌక
    • నౌకలోని 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్
    • ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
    • సిబ్బందిని భారత్‌కు తీసుకొచ్చేందుకు అధికారుల ఏర్పాట్లు  
    Read full story
  • ఇన్‌స్టా రీల్స్ చిచ్చు: కోడలి వేధింపులతో అత్తమామల ఆత్మహత్య
    Fri 06:21

    ఇన్‌స్టా రీల్స్ చిచ్చు: కోడలి వేధింపులతో అత్తమామల ఆత్మహత్య

    • హరియాణాలోని పానిపట్ జిల్లాలో ఘటన
    • కోడలి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, వస్త్రధారణపై వివాదం
    • కోడలితో పాటు ఆమె కుటుంబం వేధించిందని ఆరోపణ
    • విషం తాగడంతో చికిత్స పొందుతూ దంపతులు మృతి
    • కోడలితో సహా నలుగురిపై కేసు నమోదు, పరారీలో నిందితులు
    Read full story
  • తిలక్ వర్మ డైనమిక్ బ్యాటింగ్.. పంజాబ్‌పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ
    Thu 23:43

    తిలక్ వర్మ డైనమిక్ బ్యాటింగ్.. పంజాబ్‌పై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

    • పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం
    • 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన ముంబై
    • కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తిలక్ వర్మ
    Read full story
  • విశ్వానికి, మనకు ఉన్న బంధం ఇదే... సైన్స్ చెప్పే సత్యాలు!
    Thu 23:34

    విశ్వానికి, మనకు ఉన్న బంధం ఇదే... సైన్స్ చెప్పే సత్యాలు!

    • విజ్ఞానం కేవలం వాస్తవాలు కాదు, జీవితానికి అర్థాన్నిచ్చే అద్భుతం
    • బిగ్ బ్యాంగ్ నుంచి మానవుడి వరకు అంతా ఒకటే అనుసంధానం
    • భూమిపై ఉన్న జీవమంతా ఒకే డీఎన్ఏ ప్రవాహం నుంచి వచ్చింది
    • విశ్వంలోనే అతిపెద్ద అద్భుతం మానవ చైతన్యం
    • మనం బ్రతికి ఉండటమే ఒక మహాద్భుతం
    Read full story
  • మహేష్ బాబు బాలీవుడ్ లో నటించకపోవడానికి అసలు కారణం ఇదే: రాహుల్ దేవ్
    Thu 23:10

    మహేష్ బాబు బాలీవుడ్ లో నటించకపోవడానికి అసలు కారణం ఇదే: రాహుల్ దేవ్

    • "బాలీవుడ్ నన్ను భరించలేదు" అంటూ గతంలో మహేష్ బాబు వ్యాఖ్య
    • ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు రాహుల్ దేవ్
    • మహేష్ బాబుకు హిందీ రాదని వెల్లడి
    • అందుకే బాలీవుడ్ లో నటించడంలేదని వ్యాఖ్యలు
    Read full story
  • హైదరాబాద్‌పై గ్లోబల్ కంపెనీల ఫోకస్.. భారీగా ఆఫీస్ లీజులు!
    Thu 22:51

    హైదరాబాద్‌పై గ్లోబల్ కంపెనీల ఫోకస్.. భారీగా ఆఫీస్ లీజులు!

    • హైదరాబాద్‌లో భారీగా విస్తరిస్తున్న గ్లోబల్ కంపెనీలు
    • 9 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్న ఉబెర్
    • 10 ఏళ్లకు అద్దె విలువ ఏకంగా ₹839 కోట్లు
    • ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మెటా, యాపిల్ వంటి సంస్థల భారీ కార్యాలయాలు
    • తెలంగాణలో కార్యకలాపాలు పెంచేందుకు ఉబెర్ ఆసక్తి
    Read full story
  • నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే?
    Thu 22:42

    నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం.. అన్నపూర్ణ స్యూడియోస్ ఏమన్నదంటే?

    • సింగిల్ స్క్రీన్ పర్సెంటేజీ విధానం అమలు అంశంపై వివాదం
    • పరిశ్రమ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటామన్న అన్నపూర్ణ స్టూడియోస్
    • తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాలు, మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్
    Thu 22:16

    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్

    • ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా
    • ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపు
    • ఆర్డీటీ సేవలను ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలని కోరిన మంత్రి లోకేష్
    • యువగళం హామీని నిలబెట్టుకుంటూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు వచ్చేలా కృషి
    • మంత్రి హోదాలో తొలిసారి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన లోకేష్
    Read full story
  • విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!
    Thu 22:15

    విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!

    • నగరంలోని అక్కయపాలెంలో దారుణం
    • బంగారు ఆభరణాల కోసం 50 ఏళ్ల మహిళ హత్య
    • సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV