స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందేమీలేదు: కొడాలి నాని
- ప్రత్యేక అధికారులతో స్థానిక పాలన కొనసాగుతుందని వెల్లడి
- కేంద్రం నిధులు ఇస్తుందని వివరణ
- న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న మంత్రి
స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునే ఉద్యోగులు కూడా ఆసక్తిగా లేరని కొడాలి నాని స్పష్టం చేశారు. తమకు ఎన్నికలు ముఖ్యం కాదని అన్నారు.