ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆంధ్రప్రదేశ్ కరోనా అప్ డేట్: 2,410 పాజిటివ్ కేసులు, 11 మరణాలు
    Fri 18:21

    ఆంధ్రప్రదేశ్ కరోనా అప్ డేట్: 2,410 పాజిటివ్ కేసులు, 11 మరణాలు

    • గత 24 గంటల్లో 79,601 టెస్టులు
    • అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కేసులు
    • 2,452 మందికి కరోనా నయం
    Read full story
  • అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్
    Mon 12:14

    అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్

    • అస్సాం ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
    • జోర్హాట్ స్థానంలో వెనుకంజలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్
    • ఐదో రౌండ్ ముగిసేసరికి 8,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి
    • రాష్ట్రవ్యాప్తంగా 98 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ
    • కాంగ్రెస్ కూటమి కేవలం 25 స్థానాలకే పరిమితం
    Read full story
  • దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు
    Mon 11:55

    దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు

    • 100కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న విజయ్ టీవీకే పార్టీ
    • తమిళనాడులో మారుతున్న రాజకీయ ముఖచిత్రం
    • విజయ్ ఇంటివైపు వాహనాలు వెళ్లకుండా దారి మళ్లింపు
    Read full story
  • తమిళనాట విజయ్ హ‌వా.. త్రిష కల నెరవేరనుందా?.. ఆసక్తి రేపుతున్న బండ్ల గణేశ్ ట్వీట్!
    Mon 11:54

    తమిళనాట విజయ్ హ‌వా.. త్రిష కల నెరవేరనుందా?.. ఆసక్తి రేపుతున్న బండ్ల గణేశ్ ట్వీట్!

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి అనూహ్య ఆధిక్యం
    • నటి త్రిషకు కంగ్రాట్స్ చెబుతూ బండ్ల గణేష్ ట్వీట్
    • విజయ్‌ను సీఎంగా చూడాలన్నది తన చిరకాల కోరికన్న త్రిష
    • పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి
    Read full story
  • విజ‌య్ ఓడిపోతార‌ని వదంతులు.. గొంతు కోసుకున్న అభిమాని!
    Mon 11:34

    విజ‌య్ ఓడిపోతార‌ని వదంతులు.. గొంతు కోసుకున్న అభిమాని!

    • నటుడు విజయ్ ఓడిపోతారన్న వదంతులతో అభిమాని ఆత్మహత్యాయత్నం
    • తమిళనాడులోని కృష్ణగిరిలో చోటుచేసుకున్న ఘటన
    • ఓట్ల లెక్కింపునకు ముందు గొంతు కోసుకున్న మహేంద్రన్ అనే యువకుడు
    • స్థానికులు గమనించి ఆసుప‌త్రికి తరలింపు
    • ప్రస్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న యువకుడు
    Read full story
  • తమిళనాట 'విజయ్' ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి?
    Mon 11:05

    తమిళనాట 'విజయ్' ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి?

    • తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
    • డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండి
    • ట్రెండ్స్‌లో అధికార డీఎంకేను దాటేసిన విజయ్ టీవీకే పార్టీ
    • కింగ్‌మేకర్‌గా అవతరించే దిశగా నటుడు విజయ్
    • యాక్సిస్ మై ఇండియా అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు
    Read full story
  • హార్దిక్ ఒక 'ప్లాస్టిక్ కెప్టెన్': శ్రీకాంత్
    Mon 11:00

    హార్దిక్ ఒక 'ప్లాస్టిక్ కెప్టెన్': శ్రీకాంత్

    • ఐపీఎల్ లో 9వ స్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్
    • ముంబై పరిస్థితికి పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణమన్న శ్రీకాంత్
    • హార్ధిక్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని సూచన
    Read full story
  • ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు
    Mon 10:57

    ఏపీలో మళ్లీ 'నక్ష' సర్వే.. ఇక ప్రతి ఇంటికి ప్రత్యేక ప్రాపర్టీ కార్డు

    • నగరాలు, పట్టణాల్లోని ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
    • కేంద్ర ప్రభుత్వ 'నక్ష' ప్రాజెక్టు కింద డ్రోన్ల సహాయంతో సర్వే పునఃప్రారంభం
    • క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డు ద్వారా ఆస్తి వివరాలు, రిజిస్ట్రేషన్ సులభతరం
    • బ్యాంకు రుణాలు పొందడం, మున్సిపల్ ప్రణాళికల రూపకల్పనకు ఈ కార్డులు కీలకం
    • 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం
    Read full story
  • ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ
    Mon 10:35

    ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ

    • ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ వేళ ప్రధాని మోదీ ట్వీట్
    • నైపుణ్యం, కృషి, కరుణ విలువలపై ఆసక్తికర వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో పోస్ట్‌పై మొదలైన విస్తృత చర్చ
    • రాజకీయ సంకేతమంటూ విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు
    Read full story
  • కేరళ కౌంటింగ్: తొలి ట్రెండ్స్‌లో దూసుకెళ్తున్న యూడీఎఫ్
    Mon 10:33

    కేరళ కౌంటింగ్: తొలి ట్రెండ్స్‌లో దూసుకెళ్తున్న యూడీఎఫ్

    • కేరళ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యం
    • 51 స్థానాల్లో కాంగ్రెస్, 27 స్థానాల్లో సీపీఎం ముందంజ
    • మధ్యాహ్నానికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV