ముసావీ కుటుంబంలో 20రోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందడం బాధాకరం: చంద్రబాబు
- విజయవాడ లాయర్ ముస్తావీ ఇంట్లో విషాదం
- 20 రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి
- ప్రగాఢ సానుభూతిని తెలిపిన చంద్రబాబు
కరోనా ఏ విధంగా జన జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందో చెప్పడానికి ఈ విషాదమే తార్కాణమని చెప్పారు. సుల్తాన్ ముసావీ కుమార్తెకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఇంతటి విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆమెకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.