01 Sun 21:14 శ్రీనగర్ లో హిజ్బుల్ ముజాహిదిన్ చీఫ్ హతం జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాలకు భారీ విజయం రంగ్రెథ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ భద్రతా బలగాలను చూసి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
02 Tue 10:44 వైభవ్.. తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు: శ్రీలంక దిగ్గజం ప్రశంసలు యువ కెరటం కోసం దిగ్గజం నిరీక్షణ వైభవ్ కోసం గంటపాటు ఎదురుచూసిన శ్రీలంక తొలి వన్డే కెప్టెన్ అనుర టెన్నెకూన్ వైభవ్‌ను 'తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు' అని అభివర్ణించిన టెన్నెకూన్ బయటి విషయాలు పట్టించుకోకుండా ఆటపై దృష్టి పెట్టాలని యువ క్రికెటర్‌కు సూచన
03 Tue 10:40 ఎవరెస్ట్‌పై 30 ఏళ్ల మిస్టరీకి తెర?.. ‘గ్రీన్ బూట్స్’ మృతదేహం కోసం ప్రత్యేక మిషన్ డెత్ జోన్‌లో 30 ఏళ్లుగా పడి ఉన్న మృతదేహం తిరిగి తీసుకొచ్చేందుకు ఐటీబీపీ ప్రత్యేక ఆపరేషన్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య మిషన్ ఆ మృతదేహం ఎవరిదన్నది ఇప్పటికీ మిస్టరీనే 1996లో ముగ్గురు పర్వతారోహకుల మృతి
04 Tue 10:37 ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు! నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన హలంబగే శ్రీలంక ఆటగాళ్ల తీరు తనకు నచ్చలేదన్న తిలక్ వర్మ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టారని విమర్శ
05 Tue 10:33 హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఏసీబీ కేసు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విచారణ చత్రినాకలోని నివాసం సహా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కొనసాగుతున్న తనిఖీలు
06 Tue 10:30 హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. రేవంత్‌రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం! భాగ్యనగరంలో ఓ రోడ్డుకు ట్రంప్ పేరు జూన్ 23న అధికారిక ప్రారంభోత్సవం సీఎం రేవంత్, అమెరికా రాయబారి హాజరు ఐటీ బంధాన్ని బలోపేతం చేసేందుకేనన్న ప్రభుత్వం బీజేపీ తీవ్ర అభ్యంతరం
07 Tue 10:27 అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు 'బాయి బాట' కార్యక్రమంలో భాగంగా కవితకు అడ్డంకులు మంచిర్యాల ఆర్కే-7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
08 Tue 10:25 అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీలు అమరావతి నిర్మాణ ప్రణాళికపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు సింగపూర్ ఉప ప్రధాని, మంత్రులతో సమావేశం కానున్న సీఎం వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు
09 Tue 10:18 రాహుల్ గాంధీకి రాజకీయ పరిణతి లేదు.. కాంగ్రెస్‌పై డీఎంకే ఘాటు విమర్శలు మురసోలి పత్రికలో విమర్శలు ప్రతిపక్షాల ఐక్యతపై రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా ఆయన వల్లే ఇండియా కూటమి దెబ్బతింటోందని వ్యాఖ్య కాంగ్రెస్ అధిష్ఠానం వల్లే తమిళనాడులో టీవీకేకు మద్దతిచ్చారని ఆరోపణ ప్రజల తీర్పునే గౌరవించామని కాంగ్రెస్ వివరణ
10 Tue 10:10 మద్యం ప్రియులకు సుప్రీంకోర్టు షాక్.. ఆ ప్యాకెట్లపై త్వరలోనే పూర్తి బ్యాన్? మద్యం ప్యాకింగ్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ టెట్రా ప్యాక్‌ల నిషేధానికి పిటిషన్ కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ తాగి నడపడం వల్లే ప్రమాదాలు యువతను ఆకర్షిస్తున్న కొత్త బ్రాండ్లు