Sun 17:13 కార్యకర్త ఆత్మహత్యాయత్నంతో బీజేపీ నేతలు నేడు చివరి కుట్రకు తెరలేపారు: కేటీఆర్ బీజేపీ కార్యాలయం ఎదుట కార్యకర్త ఆత్మాహుతి యత్నం నగరంలో భారీ కుట్రలకు ప్లాన్ చేశారని ఆరోపణ కుట్రలతో ఓట్లు పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు Read full story
Fri 07:31 ఇన్‌స్టా ప్రేమ విషాదాంతం.. కన్నబిడ్డలను కాదని, కట్టుకున్నోడిని వదిలి.. ప్రేమికుడితో కలిసి కాలువలో దూకిన మహిళ! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్న వివాహిత, యువకుడు రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏలూరు జిల్లాలో కాలువలోకి దూకి ఆత్మహత్య గాలింపు చర్యల్లో లభ్యమైన యువకుడు, మహిళ మృతదేహాలు తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లలు, కుమారుడి మృతితో తల్లికి గర్భశోకం Read full story
Fri 07:11 నాలుగున్నర దశాబ్దాల నరకం.. వెయ్యి కుటుంబాల కన్నీళ్లకు మోక్షం! పటాన్‌చెరులో 46 ఏళ్ల నాటి ప్లాట్ల వివాదానికి ఫుల్ స్టాప్ 1100 మంది బాధితులకు ఊరట.. రంగంలోకి దిగిన హైడ్రా రూ.25 కోట్ల విలువైన 92 ఎకరాల భూమి స్వాధీనం ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేత అమీన్‌పూర్, బీరంగూడలోనూ కొనసాగిన కబ్జాల తొలగింపు Read full story
Fri 07:11 గ్యాస్ సంక్షోభం వేళ... బిర్యానీ ఆఫర్... నెల రోజులు ఫ్రీ! వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటల్స్ తీవ్ర ఇక్కట్లు సిలిండర్ ఇస్తే నెలపాటు బిర్యానీ ఉచితమన్న హోసూరు హోటల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆఫర్ Read full story
Fri 06:50 మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య! మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రోహిత్ రెడ్డి బృందం వీకెండ్ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు గుర్తింపు ప్రముఖ వైద్యుడికి గోవా డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు వెల్లడి ప్రధాన నిందితుల కస్టడీ పొడిగింపునకు కోర్టు నిరాకరణ Read full story
Fri 06:45 ఖాతాదారులకు అలర్ట్... బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు శ్రీరామ నవమి, నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు బంద్ తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27, 28, 29 తేదీల్లో సెలవులు సోమవారం నుంచి తిరిగి బ్యాంకింగ్ సేవలు పునఃప్రారంభం ఆన్‌లైన్, ఏటీఎం సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు Read full story
Fri 06:36 తెలంగాణ ఆర్ఆర్ఆర్: దక్షిణ భాగానికి కేంద్రం ఓకే.. మంత్రి గడ్కరీ లేఖ డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించిన కేంద్ర ప్రభుత్వం మంత్రి కోమటిరెడ్డికి లేఖ ద్వారా అధికారికంగా తెలిపిన నితిన్ గడ్కరీ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ అన్న మంత్రి కోమటిరెడ్డి Read full story
Fri 06:36 వలపు వల విసిరి... రీల్స్ రాణిని ఉగ్ర ఉచ్చులోకి లాగారిలా! భర్త వేధింపులతో పుట్టింటికి చేరిన సయీదా బేగం ఇన్‌స్టా రీల్స్‌తో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మహిళ పెళ్లి పేరుతో పరిచయమై ఉగ్రవాద ఉచ్చులోకి లాగిన వ్యక్తి 7 రాష్ట్రాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఉగ్రవాద ప్రచారం విజయవాడ పోలీసుల అరెస్ట్, వెలుగులోకి సంచలన విషయాలు Read full story
Fri 06:21 జగన్ పై పెమ్మసాని కౌంటర్ అటాక్ వైఎస్ జగన్‌పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు మేమూ బాడీ షేమింగ్ చేయగలం, కానీ సంస్కారం అడ్డువస్తోందని వ్యాఖ్య సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరిక విషయాల గురించి మాట్లాడాలి కానీ, వ్యక్తిగతంగా మాట్లాడొద్దని సూచన Read full story
Thu 22:38 మేం వీఐపీలం... క్యూలో నిలబడలేం: ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్! ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్ తాము వీఐపీలం, క్యూలో నిలబడలేమన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఎమ్మెల్యేకు 5 టికెట్లు కేటాయించాలని పట్టు విషయాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేఎస్‌సీఏపై విపక్ష నేత అశోక్ తీవ్ర విమర్శలు Read full story