ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మళ్లీ నేనే గెలిచి అధ్యక్షుడిని అవుతా: ఎల్లుండి జరిగే ఎన్నికలపై ట్రంప్‌
    Sun 12:29

    మళ్లీ నేనే గెలిచి అధ్యక్షుడిని అవుతా: ఎల్లుండి జరిగే ఎన్నికలపై ట్రంప్‌

    • 2016 ఎన్నికల కంటే ఈ సారి భారీ మెజార్టీ వస్తుంది
    • మా ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది
    • బైడెన్ గెలిస్తే పన్నులు విపరీతంగా పెరిగిపోతాయి
    • దేశవ్యాప్తంగా నాకే మద్దతు వస్తోంది
    Read full story
  • మైసూరు కార్పొరేషన్ వినూత్న ఐడియా.. అయినా అక్కడే మూత్ర విసర్జన!
    Mon 14:43

    మైసూరు కార్పొరేషన్ వినూత్న ఐడియా.. అయినా అక్కడే మూత్ర విసర్జన!

    • బహిరంగ మూత్ర విసర్జనను ఆపేందుకు మైసూరులో అద్దాల ఏర్పాటు
    • ప్రాజెక్టు కోసం రూ.9.5 లక్షలు ఖర్చు చేసిన నగర కార్పొరేషన్
    • అద్దాల ముందే ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన వైనం
    • అతడిని గమనించి చేయి చేసుకున్న స్థానికుడు
    Read full story
  • త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
    Mon 14:38

    త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు

    • విజయ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న సుచిత్ర
    • ఆయన జీవితంలోకి కొందరు పరాన్నజీవుల మాదిరి ప్రవేశిస్తున్నారని వ్యాఖ్య
    • త్రిష అంటే తనకు ఇష్టం ఉండదన్న సుచిత్ర
    Read full story
  • ఇప్పటి వరకు చర్యలేవి?: బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి
    Mon 14:36

    ఇప్పటి వరకు చర్యలేవి?: బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి

    • 8న ఫిర్యాదు వస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న
    • కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం
    • కేసు వివరాలను సీఎంకు వివరించిన డీజీపీ సీవీ ఆనంద్
    Read full story
  • కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా?
    Mon 14:24

    కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా?

    • అలవెన్సులతో కలిపి విజయ్ నెల జీతం రూ. 2.85 లక్షలు
    • చెన్నైలో అధికారిక బంగ్లా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వంటి సౌకర్యాలు
    • ముఖ్యమంత్రిగా విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
    • పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రయోజనాలు
    Read full story
  • ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా
    Mon 14:21

    ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా

    • ధోనీ ఇచ్చిన సలహాతోనే రికార్డు ఫిఫ్టీ సాధ్యమైందన్న ఉర్విల్ పటేల్
    • లక్నోపై 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి రికార్డు సమం
    • తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని తండ్రికి అంకితమిచ్చిన యువ బ్యాటర్
    • మానసికంగా స్పష్టంగా ఉండాలని ధోనీ సూచించినట్లు వెల్లడి
    Read full story
  • ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు!
    Mon 14:20

    ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు!

    • అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని మోదీ
    • మోదీ పిలుపుతో కుప్పకూలిన ఏవియేషన్, ట్రావెల్ షేర్లు
    • ఇండిగో, స్పైస్‌జెట్, థామస్ కుక్ షేర్లలో భారీ పతనం
    • 12 శాతం వరకు నష్టపోయిన పలు ఆభరణాల కంపెనీల షేర్లు
    Read full story
  • దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి
    Mon 14:17

    దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి

    • భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కంచె పనులు
    • అవసరమైన భూమిని 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్ కు బదిలీ చేయాలన్న సువేందు అధికారి
    • ఈరోజు నుంచే భూ బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి
    Read full story
  • చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!
    Mon 14:02

    చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!

    • నిన్న హైదరాబాదులో పర్యటించిన ప్రధాని మోదీ
    • ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రాక
    • చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాలకు పూజలు
    • ఆ విగ్రహాలు తన మామ ఎన్టీఆర్ ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు
    • పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని వివరణ
    Read full story
  • మోదీని క‌లిశా.. నా జన్మ ధన్యమైంది: తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్
    Mon 13:48

    మోదీని క‌లిశా.. నా జన్మ ధన్యమైంది: తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

    • ప్రధాని మోదీపై నటుడు తనికెళ్ల భరణి భావోద్వేగ పోస్ట్
    • మోదీలో రాముడు, కృష్ణుడు, వివేకానందుడిని చూశానన్న భరణి
    • ఆయనను తాకాను, చేతిని ముద్దెట్టుకున్నానని వెల్లడి
    • మోదీని క‌ల‌వ‌డంతో తన జన్మ ధన్యమైందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV