ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బెంగాల్ లో బీజేపీ నేతను చంపిన షార్ప్ షూటర్లు ఇలా దొరికిపోయారు!
    01 Sat 22:00

    బెంగాల్ లో బీజేపీ నేతను చంపిన షార్ప్ షూటర్లు ఇలా దొరికిపోయారు!

    • బెంగాల్ లో బీజేపీ నేత మనీశ్ శుక్లా హత్య
    • హత్య తర్వాత పంజాబ్ పారిపోయిన దుండగులు
    • ఓ దోపిడీకి పాల్పడి పారిపోతుండగా పట్టుబడ్డ వైనం
  • సికింద్రాబాద్‌లో ఈ రోడ్లకు పేర్లు మారాయి తెలుసా?
    02 Thu 21:48

    సికింద్రాబాద్‌లో ఈ రోడ్లకు పేర్లు మారాయి తెలుసా?

    • సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 21 రోడ్ల పేర్ల మార్పు
    • బ్రిటిష్ కాలం నాటి పేర్ల స్థానంలో జాతీయ హీరోల పేర్లు
    • గల్వాన్ వీరుడు సంతోష్ బాబు పేరుతో ఓ మార్గం
    • నెల రోజుల్లో కొత్త సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్న అధికారులు
    • కేంద్ర రక్షణ శాఖ ఆదేశాల మేరకు ఈ మార్పులు
  • అన్నను మించిపోయింది... జీ7 తీర్మానాన్ని పూచికపుల్లలా తీసిపారేసిన కిమ్ సోదరి
    03 Thu 21:36

    అన్నను మించిపోయింది... జీ7 తీర్మానాన్ని పూచికపుల్లలా తీసిపారేసిన కిమ్ సోదరి

    • అణు నిరాయుధీకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న కిమ్ సోదరి
    • జీ7 దేశాల డిమాండ్‌ను తిప్పికొట్టిన ఉత్తర కొరియా
    • అణ్వాయుధాలు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడే సాధనాలని వ్యాఖ్య
    • తమ జోలికి వస్తే విపత్తు తప్పదని తీవ్ర హెచ్చరిక
  • కంపెనీ ఈవెంట్‌లో ఓన్లీ వెజ్.. సీఈవో నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం!
    04 Thu 21:36

    కంపెనీ ఈవెంట్‌లో ఓన్లీ వెజ్.. సీఈవో నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమారం!

    • కంపెనీ ఈవెంట్‌లో సీఈవో శాకాహార భోజనాన్నే పెట్టడంపై వివాదం
    • ఫోటోగ్రాఫర్ అతుల్ కస్బేకర్ పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన
    • 70 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని కస్బేకర్ వెల్లడి
    • సీఈవో తీరుపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
  • రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన!
    05 Thu 21:28

    రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన!

    • తొలిరోజుల్లో రామ్ చరణ్ ప్రేమను తాను పరీక్షించానన్న ఉపాసన
    • ఐస్‌క్రీమ్ డేట్‌కు తీసుకెళ్లి తన ప్రేమను టెస్ట్ చేశానని వెల్లడి
    • ఆ పరీక్షలో చరణ్ అద్భుతంగా నెగ్గాడని ప్రశంసలు
    • గతేడాది ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయాలు మళ్లీ వైరల్
    • తమది కాలేజీ రోజుల స్నేహం అని, ఫిల్మీ మలుపులు లేవని స్పష్టత
  • రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్!
    06 Thu 21:21

    రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్!

    • ఉద్యోగం కోల్పోయిన రోజే కొత్త ఆఫర్
    • రూ.70 వేల నుంచి రూ.1.58 లక్షలకు పెరిగిన జీతం
    • విదేశీ కంపెనీలో... అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
  • ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్
    07 Thu 21:12

    ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్

    • బెంగళూరులో భూ సమస్యలపై స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడి పోస్ట్
    • వెంటనే స్పందించి ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్
    • బెంగళూరు శివార్లలో అనంతపురం అనువైనదని వెల్లడి
    • ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న పిక్సెల్ స్టార్టప్
  • ఈ మామిడి పండ్లు కిలో రూ.2.5 లక్షలా? వాస్తవాలు ఇవిగో!
    08 Thu 21:11

    ఈ మామిడి పండ్లు కిలో రూ.2.5 లక్షలా? వాస్తవాలు ఇవిగో!

    • కిలో రూ. 2.5 లక్షలంటూ మియాజాకి మామిడిపై విపరీత ప్రచారం
    • జబల్‌పూర్‌ రైతు కిలో రూ. 15,000కే విక్రయిస్తున్నట్లు వెల్లడి
    • జపాన్‌కు చెందిన ఈ రకాన్ని అరుదైన బహుమతిగా చూస్తున్నారని వెల్లడి
    • రుచి సాధారణమేనని, ప్రచారంతోనే దీనికి క్రేజ్ వచ్చిందంటున్న నిపుణులు
    • అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పణ.. ఇతర రాష్ట్రాల్లోనూ సాగు
  • భర్త లేట్ నైట్స్.. ఆఫీస్‌కు వెళ్లిన భార్యకు బాస్ చెప్పిన షాకింగ్ నిజం!
    09 Thu 20:58

    భర్త లేట్ నైట్స్.. ఆఫీస్‌కు వెళ్లిన భార్యకు బాస్ చెప్పిన షాకింగ్ నిజం!

    • భర్త లేట్ నైట్స్ పై బాస్‌ను నిలదీసిన నవ వధువు
    • ఆఫీస్‌లో మీటింగ్స్ లేవని, మహిళా కొలీగ్ ఇంటికి వెళ్తున్నాడని చెప్పిన బాస్
    • అందరి ముందే భర్తను నిలదీసి అవమానించిన భార్య
    • "నా జీవితాన్ని నాశనం చేశావ్" అంటూ కన్నీటితో వెనుదిరిగిన భార్య
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
  • ఇప్పుడు కియా కూడా ధరలు పెంచేసింది!
    10 Thu 20:55

    ఇప్పుడు కియా కూడా ధరలు పెంచేసింది!

    • జూలై 1 నుంచి కియా కార్ల ధరల పెంపు
    • అన్ని మోడళ్లపై 2 శాతం వరకు పెరగనున్న ధరలు
    • పెరిగిన ముడిసరుకు, నిర్వహణ ఖర్చులే కారణమని వెల్లడి
    • సెల్టోస్, సోనెట్, ఈవీ6 సహా అన్ని కార్ల ధరలు ప్రియం
    • ఇప్పటికే ధరలు పెంచిన మారుతీ, టాటా, హ్యుందాయ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV