'గీతం' వ్యవహారం కూడా నా పుస్తకంలో ఉంది: ఐవైఆర్
- గీతం భూముల వ్యవహారంపై స్పందించిన ఐవైఆర్
- తాను రాసిన పుస్తకంలోని అంశాలను పంచుకున్న వైనం
- గీత దాటిన మూర్తి అంటూ ఏకంగా అధ్యాయమే రాసిన ఐవైఆర్
అప్పట్లో గీతం సంస్థల చైర్మన్ ఎంవీఎస్ మూర్తి గురించి ఓ అధ్యాయమే రాశారు. తనను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించాక ఎంవీఎస్ మూర్తి "దరిద్రం వదిలిపోయింది" అని వ్యాఖ్యానించారని ఐవైఆర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో గీతం విద్యాసంస్థల భూముల్లోని పలు నిర్మాణాలను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే.