Thu 10:00 వీళ్లు మామూలు దొంగలు కాదు.. బస్టాప్‌ను ఎత్తుకెళ్లారు! మహారాష్ట్రలోని పూణెలో ఘటన నిందితులను పట్టిస్తే బహుమతి ఇస్తామన్న ఎన్సీపీ నేత ఇనుప సామాన్లు కొనేవారికి అమ్మేసుకుని ఉంటారంటున్న నెటిజన్లు Read full story
Wed 09:18 ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్ బాగ్దాద్‌లో అమెరికన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ అపహరణ కిడ్నాప్ వెనుక ఇరాన్ మద్దతున్న మిలీషియా హస్తం ఉందని అమెరికా ఆరోపణ ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన ఇరాక్ భద్రతా దళాలు జర్నలిస్ట్ విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇరాక్‌కు వెళ్లవద్దని తమ పౌరులకు మరోసారి హెచ్చరిక జారీ చేసిన అమెరికా Read full story
Wed 09:15 రామ్‌చరణ్‌కి అంత పెద్ద గాయమైందా.. వైరల్ అవుతున్న ఫొటో! పెద్ది సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం యాక్షన్ సన్నివేశంలో కంటి పైభాగంలో గాయం.. నాలుగు కుట్లు గాయంతోనే సెట్స్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చరణ్ కంటిపై కట్టుతో ఉన్న రామ్ చరణ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ Read full story
Wed 09:09 ఎన్టీఆర్ 'డ్రాగన్'లో మలయాళ స్టార్ అంటూ వార్తలు.. అసలు విషయం ఇదే! ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ సినిమాపై స్పందించిన టోవినో థామస్ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వెల్లడి ఒక తెలుగు సినిమా కోసం ఏడాది సమయం కేటాయించలేనని వ్యాఖ్య Read full story
Wed 09:04 మాజీ మంత్రి భర్త విచిత్ర లీలలు.. షాక్‌లో ట్రంప్, దిగ్భ్రాంతిలో కుటుంబం మాజీ మంత్రి క్రిస్టీ నోయెమ్ భర్త బ్రయాన్ నోయెమ్ బాగోతం బట్టబయలు మహిళా వేషధారణలో, నకిలీ వక్షోజాలతో ఉన్న ఫోటోల లీక్ డైలీ మెయిల్ కథనంతో వెలుగులోకి సంచలన విషయాలు ఈ ప్రవర్తనను ధ్రువీకరించిన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతిలో క్రిస్టీ నోయెమ్ Read full story
Wed 08:52 పల్నాడు ఎస్పీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్యే హైడ్రామా.. 10 గంటల పాటు ధర్నా పల్నాడు ఎస్పీ ఆఫీసులో 10 గంటల పాటు బైఠాయించిన ఎమ్మెల్యే చదలవాడ తాను చెప్పిన వ్యక్తిని లీగల్ అడ్వైజర్‌గా నియమించాలని పట్టుబట్టిన వైనం బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకోవడంతో డోర్ పగలగొట్టిన పోలీసులు మంత్రులు ఫోన్ చేసినా వినకపోవడంతో రంగంలోకి దిగిన ఐజీ Read full story
Wed 08:45 రియల్ హీరో ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ భరోసా.. రూ.5 లక్షల సాయం.. కొడుక్కి కొలువు వందలాది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ అండ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన సీఎం రేవంత్ శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగం.. నియామక పత్రం అందజేత శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరుకు ఆదేశాలు ట్యాంక్ బండ్ వద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సీఎం హామీ Read full story
Wed 08:40 అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా:ఏపీ సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తామన్న సీఎం చంద్రబాబు ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించిన ముఖ్యమంత్రి Read full story
Wed 08:39 ముంబై బంగ్లాను లీజుకిచ్చిన సారా.. ఐదేళ్లకు రూ. 4 కోట్లకు పైగా డీల్ పాఠశాల కోసం అద్దెకు తీసుకున్న ఓ ప్రైవేట్ సంస్థ నెలవారీ అద్దె రూ. 6.5 లక్షల నుంచి ప్రారంభం సెలబ్రిటీల ప్రాపర్టీ లావాదేవీల ట్రెండ్‌లో చేరిన సారా Read full story
Wed 08:29 స్టీవ్ స్మిత్‌కు జాక్‌పాట్.. ఒక్కరోజే రూ.13 కోట్లకు పైగా లాభం! ఆన్‌లైన్ ఫర్నిచర్ సంస్థ 'కోలా'లో పెట్టుబడితో స్మిత్‌కు భారీ లాభాలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌తో ఒక్కరోజే సుమారు రూ.13.07 కోట్లు ఆర్జన గతంలో పలు స్టార్టప్‌లలోనూ పెట్టుబడులు పెట్టిన ఆసీస్ క్రికెటర్ Read full story