Tue 19:54 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా మా డాక్టర్లు కేన్సర్ రోగికి విజయవంతంగా ఆపరేషన్ చేశారు: బాలకృష్ణ రొమ్ము క్యాన్సర్ తో ఓ యువతి బసవతారకంకు వచ్చింది ఆమెకు ఉచితంగానే వైద్యం చేశాము కరోనా వచ్చిన వారికి కూడా ఇక్కడ వైద్యం చేస్తాం Read full story
Wed 10:28 దేశంలో ప్రకంపనలు రేపుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. సోషల్ మీడియాలో డిజిటల్ తిరుగుబాటు! 'కాక్రోచ్ జనతా పార్టీ' పేరిట డిజిటల్ నిరసన సీజేఐ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఉద్యమం నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై యువత తీవ్ర ఆగ్రహం విదేశీ నిధులతో జరుగుతున్న తిరుగుబాటుగా కేంద్రం ఆరోపణ పాలకుల ఇమేజ్‌ను దెబ్బతీస్తున్న మీమ్ కల్చర్ Read full story
Wed 10:05 బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం: బీజేపీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు? సౌమిత్ర ఖన్ ఆరోపణలను ఖండించిన టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని బుల్డోజర్ హెచ్చరికలు సువేందు అధికారి అధికారిక సమావేశానికి హాజరైన టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ బెంగాల్‌లోని పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సామూహిక రాజీనామాలు Read full story
Wed 09:55 బుర్జ్ ఖలీఫాలో ఇల్లు కొనాలంటే ఎంత కావాలి? 'దేశీ బ్లింగ్' షోలో బుర్జ్ ఖలీఫా అడ్రస్ హైలైట్ సతీష్ సన్‌పాల్ లగ్జరీ లైఫ్‌స్టైల్‌పై చర్చ స్టూడియో ఫ్లాట్ ధర రూ.3.4 కోట్ల నుంచి ప్రారంభం పెంట్‌హౌస్‌ల ధరలు రూ.230 కోట్ల పైమాటే షారుఖ్, మోహన్‌లాల్, బెక్హామ్‌లకు ఇక్కడ నివాసాలు Read full story
Wed 09:49 సిద్ధరామయ్యకు భారీ ఆఫర్.. కాంగ్రెస్ ఆయన్ను ఎలా ఒప్పించింది? సిద్ధరామయ్య రాజీనామాకు అధిష్ఠానం వ్యూహం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆఫర్ 2029 ఎన్నికల కోసం ఓబీసీ ఫేస్ రాజ్యసభ ద్వారా దిల్లీకి ప్రమోషన్ సిద్ధరామయ్య గౌరవం దెబ్బతినకుండా ప్లాన్ Read full story
Wed 09:23 గోవాలో ట్యాక్సీ మాఫియా.. 4 కిలోమీటర్లకు రూ. 800 వసూలు.. పర్యాటకుల పరేషాన్! అధిక చార్జీలతో పర్యాటక ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ట్యాక్సీ మాఫియా పనిచేయని గోవా మైల్స్ యాప్‌తో పర్యాటకుల తీవ్ర ఇబ్బందులు డ్రైవర్ల బెదిరింపులతో ట్రిప్‌ను రద్దు చేసుకున్న మరో ఫ్యామిలీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోవా ట్యాక్సీ ఆగడాలు Read full story
Wed 09:19 భోపాల్‌లో ఐపీఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య భోపాల్‌లోని ఫోర్ ఇమ్లీలో విషాదం గదిలో ఉరివేసుకున్న 11వ తరగతి విద్యార్థిని ఘటనా స్థలంలో దొరకని సూసైడ్ నోట్ బాలిక మొబైల్ ఫోన్‌పై పోలీసుల పరిశీలన Read full story
Wed 08:57 ఢిల్లీలో ఆగని గన్ కల్చర్.. మరో యువకుడి బలి ఈశాన్య ఢిల్లీలో 23 ఏళ్ల యువకుడి దారుణ హత్య గత రాత్రి కాల్చి చంపిన గుర్తుతెలియని దుండగులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు మూడు రోజుల క్రితం రోహిణిలోనూ ఇలాంటి ఘటనే Read full story
Wed 08:56 సుదర్శన్ ఇలా ఔటయ్యాడేమిటి? ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ విచిత్ర ఔట్ చేతి నుంచి జారిన బ్యాట్‌తో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన వైనం షాట్ ఆడే క్రమంలో చేతి నుంచి జారిన బ్యాట్ వెనక్కి వెళ్లి వికెట్లను గిరాటేసిన వైనం సుదర్శన్ ఔట్ తాలూకు వీడియో నెట్టింట వైరల్ Read full story
Wed 08:54 రూ.1.72 కోట్ల అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి ఇంట ఈడీ సోదాలు తిరువనంతపురం నివాసంలో తనిఖీలు మనీ లాండరింగ్ కేసులో విచారణ కుమార్తె కంపెనీపై అక్రమ చెల్లింపుల ఆరోపణలు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల రైడ్స్ Read full story