01 Tue 10:44 నా భర్తను చంపేశారు.. హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన కీసర మాజీ తహసీల్దార్ భార్య నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు జైలులోని సీసీటీవీ ఫుటేజీలో తన భర్తతో పాటు నలుగురు ఉన్నారన్న స్వప్న వారే చంపేసి ఉంటారని అనుమానం
02 Mon 07:32 గాలిలో ఢీకొన్న హెలికాప్టర్లు.. పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా ఆరుగురి దుర్మరణం రియో డి జనీరోలో ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డులో పడిన శకలాలు లిథియం బ్యాటరీల వల్ల 20 కార్లు దగ్ధం ఘటనపై బ్రెజిల్ వైమానిక దళం దర్యాప్తునకు ఆదేశం
03 Mon 07:08 బంజారాహిల్స్‌లో నటిపై లైంగిక వేధింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు రెమ్యునరేషన్ ఎగ్గొట్టి, అవకాశాల పేరుతో వేధించినట్లు ఆరోపణ కారులో బంధించి అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
04 Mon 06:59 వైసీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగించాలి: పీవీఎన్ మాధవ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా దొంగ ఓట్లు చేరాయని ఆరోపణ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో వాటిని తొలగించాలని డిమాండ్ ప్రతి బూత్‌లో కార్యకర్తలు 250 కుటుంబాలను కలవాలని యువమోర్చాకు పిలుపు దేశ వ్యతిరేక శక్తులపై అప్రమత్తంగా ఉండాలని పీవీఎన్ మాధవ్ సూచన
05 Mon 06:56 33 ఏళ్లలో తొలిసారి.. స్లోవేకియా గడ్డపై భారత ప్రధాని 1993 తర్వాత తొలిసారి స్లోవేకియాలో భారత ప్రధాని పర్యటన భారత్-స్లోవేకియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం స్లోవేకియా అధ్యక్షుడు, ప్రధానమంత్రితో మోదీ కీలక చర్చలు రక్షణ, ఏఐ, ఆటోమొబైల్ రంగాలపై ప్రధానంగా దృష్టి పర్యటన అనంతరం ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సుకు హాజరు
06 Mon 06:38 అధికారులపై సీఎం రేవంత్ ఫైర్.. అవసరమైతే నేనూ రోడ్లపైకి వస్తా! వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం అవసరమైతే తానూ రోడ్లపైకి వస్తానని వెల్లడి నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
07 Mon 06:35 అమెరికా-ఇరాన్ శత్రుత్వానికి తెర.. కుదిరిన శాంతి ఒప్పందం శత్రుత్వానికి ముగింపు పలుకుతూ జూన్ 19న సంతకాలు! స్విట్జర్లాండ్‌లో అధికారిక ముగింపు పాకిస్థాన్, ఖతార్ కీలక మధ్యవర్తిత్వంతో కుదిరిన డీల్ నౌకల ఇంజన్లు స్టార్ట్ చేయండి : ట్రంప్ పోస్ట్! శాంతి వార్తలతో 85 డాలర్ల దిగువకు చమురు ధరలు
08 Mon 06:23 కొత్త మలుపు తీసుకున్న టీఎంసీ తిరుగుబాటు వ్యవహారం! టీఎంసీకి షాక్ ఇచ్చిన 20 మంది లోక్‌సభ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో తమ వర్గం విలీనం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటన స్పీకర్ ఓం బిర్లాను కలిసి లేఖ అందజేసిన నేతలు
09 Sun 22:50 మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మకు 5 వికెట్లు మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం అద్భుత హాఫ్ సెంచరీతో మెరిసిన స్మృతి మంధాన కేవలం 10 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులు చేసిన భారత్ 106 పరుగులకే కుప్పకూలి చిత్తయిన పాకిస్థాన్
10 Sun 22:28 ప్రపంచంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉండే దేశం ఇదే! ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ రేటుతో ఎస్వాటిని మొదటి స్థానం దాదాపు 37 శాతానికి చేరిన నిరుద్యోగంతో ఆఫ్రికా దేశం అల్లాడుతోంది జాబితాలో దక్షిణాఫ్రికా రెండో స్థానం, అక్కడ 32 శాతానికి పైనే నిరుద్యోగం ఆర్థిక వైవిధ్యం లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ భారత్‌లో యువతలో నిరుద్యోగం అధికంగా ఉన్నట్లు నివేదికలు