పేలవంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్... రాజస్థాన్ లక్ష్యం 126 రన్స్
- అబుదాబిలో చెన్నై వర్సెస్ రాజస్థాన్
- మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
- 35 పరుగులు చేసిన జడేజా
- 28 పరుగులు సాధించి రనౌటైన ధోనీ
కెప్టెన్ ధోనీ 28 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఓపెనర్ శామ్ కరన్ 22 పరుగులు నమోదు చేశాడు. మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ 10, షేన్ వాట్సన్ 8 పరుగులకే అవుటయ్యారు. రాజస్థాన్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నై భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లారు. ఆర్చర్, త్యాగి, శ్రేయాస్ గోపాల్, తెవాటియా తలో వికెట్ తీశారు.