Sun 22:18 కోహ్లీ, అనుష్క సయ్యాట... క్లిక్ మనిపించిన ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న కోహ్లీ ఇటీవలే యూఏఈ వెళ్లిన అనుష్క సంధ్యాసమయంలో అద్భుతమైన ఫొటో Read full story
Thu 12:38 డీలిమిటేషన్‌పై బిగ్ ఫైట్.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల బలాబలాలు బిల్లు ఆమోదానికి రాజ్యసభలో ప్రభుత్వానికి కీలకంగా మారిన మద్దతు జనాభా ప్రాతిపదికన చేస్తే సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల ఆందోళన డీలిమిటేషన్ పూర్తయితేనే మహిళా రిజర్వేషన్ల అమలు Read full story
Thu 12:37 ఇదేం రాక్షస మనస్తత్వం?: జగన్‌పై మంత్రి లోకేశ్ ఫైర్ వైసీపీ, జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే తరిమేస్తామనడం రాక్షస మనస్తత్వం అంటూ చురక మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్న తల్లిని, చెల్లిని గెంటేశారంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు Read full story
Thu 12:31 మోహన్ బాబును ఆటపట్టించిన చిన్నారి అవ్రామ్ మోహన్ బాబుతో మనవడు అవ్రామ్ అల్లరి తాతయ్యను అనుకరిస్తూ డైలాగులు ముసిముసి నవ్వులు చిందించిన కలెక్షన్ కింగ్ Read full story
Thu 12:13 కొత్త నిబంధనతో తనిఖీలు ఆలస్యం...120 మందికి విమానం మిస్ యూరోపియన్ యూనియన్ బోర్డింగ్ కొత్త నిబంధనలు ఎంట్రీ/ఎగ్జిట్ సిస్టం (ఈఈఎస్)ను తీసుకొచ్చిన యూరోప్ బయోమెట్రిక్, పింగర్ ప్రింట్ స్కాన్ కారణంగా చెకింగ్ ఆలస్యం Read full story
Thu 12:02 మహిళా బిల్లుపై మాటల యుద్ధం.. అమిత్ షా వర్సెస్ కేసీ వేణుగోపాల్ లోక్ సభ ముందుకు వచ్చిన మూడు కీలక బిల్లులు మహిళా రిజర్వేషన్లను 2024లోనే ఎందుకు అమలు చేయలేదన్న వేణుగోపాల్ రాజ్యాంగాన్ని కేంద్రం హైజాక్ చేస్తోందని మండిపాటు బిల్లు ప్రవేశపెట్టాక.. ప్రతి సభ్యుడు సందేహాలను లేవనెత్తవచ్చన్న అమిత్ షా Read full story
Thu 12:02 మహిళలతో పాటు మగవాళ్లకూ తప్పని వేధింపులు.. టీసీఎస్ లో దారుణాలు మతం మార్చుకోవాలని ఒత్తిడి.. వినకుంటే పనిభారం పిల్లలు కలగని ఓ యువ ఉద్యోగితో అసభ్యకరమైన మాటలు మీడియా ముందు వెల్లడించిన బాధితుడు Read full story
Thu 12:02 సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చేస్తున్నాడు! వెన్నుగాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ నెల 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం కమిన్స్ లేకపోవడంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో బరిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టు Read full story
Thu 11:53 ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్నది నేను కాదు.. ఏళ్లనాటి అపోహకు తెరదించిన అన్నా కొణిదెల పవన్ కల్యాణ్ పక్కన ఉన్న విదేశీ మహిళ ఫొటోపై స్పందించిన అన్నా కొణిదెల ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని, అమెరికన్ నటి డానా మార్క్స్ అని వెల్లడి 'తీన్ మార్' సినిమా వేడుక నాటి ఫొటోతో ఏళ్లుగా తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్న అపోహకు తన పోస్టుతో ఫుల్ స్టాప్ పెట్టిన వైనం నేనెప్పుడూ నటిగా, మోడల్‌గా పనిచేయలేదని స్పష్టం చేసిన అన్నా Read full story
Thu 11:45 చారిత్రాత్మక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం: మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై కీలక చర్చ మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఉన్న దాదాపు అన్ని పార్టీలు డీలిమిటేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల విముఖత Read full story