Fri 13:55 నేను అధ్యక్షుడినైతే 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తా: జో బైడెన్ వలసల సంక్షోభాన్ని నివారిస్తా ట్రంప్ వల్ల అమెరికాకు చాలా నష్టం జరిగింది కరోనాను ఎదుర్కోవడంలో కూడా విఫలమయ్యారు Read full story
Mon 15:20 భారత్ మార్గం ప్రత్యేకం..మనం అమెరికా-చైనా బాటలో వెళ్లడం లేదు: గౌతమ్ అదానీ భారత్ మార్గం అమెరికా లేదా చైనాను అనుసరించడం లేదన్న అదానీ దేశ వృద్ధి లీనియర్ కాదు, కాంపౌండింగ్ పద్ధతిలో వేగవంతమవుతోందని వెల్లడి 2047 నాటికి 2000 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యం ఏఐ ఉద్యోగాలను తొలగించదు, ఉత్పాదకతను పెంచుతుందని భరోసా యూపీఐ లాగానే ఏఐ కూడా కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని అంచనా Read full story
Mon 15:09 కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక విజ్ఞప్తి ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తికి సాయం కోరిన సీఎం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చెరువుల ఆధునీకరణకు రూ. 285 కోట్లు విడుదల చేయాలని వినతి Read full story
Mon 15:04 జగపతిబాబు కామెంట్స్ తో 'పెద్ది' హైప్ మరో లెవల్ కి! రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై జగపతిబాబు ప్రశంసలు తన పాత్రను చూసి ఆశ్చర్యపోయానని వ్యాఖ్య బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ అంచనాలు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఫైనల్ ఎడిట్ పూర్తి చేసుకున్న ‘పెద్ది’ Read full story
Mon 14:58 హైదరాబాద్ నుంచి సియాటిల్ కు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆనందం అంతా ఇంతా కాదు! మైక్రోసాఫ్ట్‌లో ఫ్రెషర్‌గా చేరిన హైదరాబాద్ టెక్కీ కొన్ని నెలలకే సియాటిల్‌కు పంపిన కంపెనీ ప్రపంచవ్యాప్త కొత్త ఉద్యోగుల కోసం ప్రత్యేక ఈవెంట్ కాలేజీలో కన్న కలలు నిజమయ్యాయంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో టెక్కీ అనుభవంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు Read full story
Mon 14:43 మైసూరు కార్పొరేషన్ వినూత్న ఐడియా.. అయినా అక్కడే మూత్ర విసర్జన! బహిరంగ మూత్ర విసర్జనను ఆపేందుకు మైసూరులో అద్దాలు ఏర్పాటు ప్రాజెక్టు కోసం రూ.9.5 లక్షలు ఖర్చు చేసిన నగర కార్పొరేషన్ అద్దాల ముందే ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కిన వైనం అతడిని గమనించి చేయి చేసుకున్న స్థానికుడు Read full story
Mon 14:38 త్రిషపై సుచిత్ర సంచలన వ్యాఖ్యలు విజయ్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్న సుచిత్ర ఆయన జీవితంలోకి కొందరు పరాన్నజీవుల మాదిరి ప్రవేశిస్తున్నారని వ్యాఖ్య త్రిష అంటే తనకు ఇష్టం ఉండదన్న సుచిత్ర Read full story
Mon 14:36 ఇప్పటి వరకు చర్యలేవి?: బండి భగీరథ్ అంశంపై డీజీపీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి 8న ఫిర్యాదు వస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్న కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశం కేసు వివరాలను సీఎంకు వివరించిన డీజీపీ సీవీ ఆనంద్ Read full story
Mon 14:24 కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? అలవెన్సులతో కలిపి విజయ్ నెల జీతం రూ. 2.85 లక్షలు చెన్నైలో అధికారిక బంగ్లా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వంటి సౌకర్యాలు ముఖ్యమంత్రిగా విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రయోజనాలు Read full story
Mon 14:21 ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా ధోనీ ఇచ్చిన సలహాతోనే రికార్డు ఫిఫ్టీ సాధ్యమైందన్న ఉర్విల్ పటేల్ లక్నోపై 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి రికార్డు సమం తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని తండ్రికి అంకితమిచ్చిన యువ బ్యాటర్ మానసికంగా స్పష్టంగా ఉండాలని ధోనీ సూచించినట్లు వెల్లడి Read full story