Tue 07:44 సింహాచలం అప్పన్న ఆలయంలో ఇత్తడి కానుకలు మాయం కనిపించకుండా పోయిన ఇత్తడి కానుకలు ఇంటి దొంగల పనేనని అనుమానం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు Read full story
Sat 18:37 ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్ కేంద్ర మంత్రి కుమారస్వామికి అండగా ఉండాలని లోకేశ్ పిలుపు విశాఖ ఉక్కును కాపాడింది ఆయనేనని ప్రశంస కర్ణాటకలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ మంత్రి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య Read full story
Sat 18:28 అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి రాజధాని రాష్ట్రం హక్కేనన్న కేంద్రం పాత వైఖరిని గుర్తుంచుకోవాలన్న విజయసాయి విభజన చట్టం ద్వారా రాజధానిని రుద్దడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టీకరణ ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు, న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని హెచ్చరిక భవిష్యత్ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు ఈ అంశాలను పరిశీలించాలని సూచన Read full story
Sat 18:27 తప్పు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: సీఐడీ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్ హుజూరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ కేసు తన భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదన్న కౌశిక్ Read full story
Sat 18:15 ఆమ్ ఆద్మీ పార్టీకి 'ధురంధర్' డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చిన రాఘవ్ చద్దా గాయపడ్డాను కాబట్టి దృఢంగా మారానన్న రాఘవ్ చద్దా తనపై పథకం ప్రకారమే పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న రాఘవ్ చద్దా తనపై పథకం ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం Read full story
Sat 18:09 నాసా ఆర్టెమిస్-2 మిషన్ ను కొనియాడిన ఇస్రో చీఫ్ నారాయణన్ నాసా ఆర్టెమిస్-2 ప్రయోగాన్ని ప్రశంసించిన ఇస్రో ఛైర్మన్ ఈ ప్రయోగం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన నారాయణన్ 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి చుట్టూ వ్యోమగాముల యాత్ర గగన్‌యాన్ వ్యోమగాములకు లద్దాఖ్‌లో 'మిషన్ మిత్ర' కింద ప్రత్యేక శిక్షణ ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్న ఇస్రో Read full story
Sat 18:09 వైసీపీ దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే: బొత్స సత్యనారాయణ అమరావతిపై వైసీపీ వైఖరిని స్పష్టం చేసిన బొత్స అమరావతి కోసం రూ. 1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్న అమరావతిని వేగంగా పూర్తి చేయకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామని హెచ్చరిక Read full story
Sat 17:47 మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కొల్లు రవీంద్ర, బోడె ప్రసాద్ కృష్ణా జిల్లా పెనమలూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ భోజన నాణ్యత, ఉపాధ్యాయుల పనితీరుపై వివరాలను తెలుసుకున్న వైనం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి, ఎమ్మెల్యే ప్రతిరోజు ఒక గుడ్డును కూడా ఇస్తున్నామన్న కొల్లు రవీంద్ర Read full story
Sat 17:44 ముంబై బ్యాటర్లకు కళ్లెం వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసిన ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 51 పరుగులతో టాప్ స్కోరర్ రోహిత్ శర్మ 35, నమన్ ధిర్ 28 పరుగులతో రాణింపు ఢిల్లీ విజయానికి 163 పరుగులు అవసరం Read full story
Sat 17:43 బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూడాలి: రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్తు అవసరాలు, రద్దీ దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండాలన్న సీఎం ఆలయ పరిసరాల్లో విద్యుత్ వాహనాలు ఉపయోగించాలని సూచన Read full story