ఫాంలోకి వచ్చిన ధావన్, రాణించిన అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ 162/4
- అబుదాబిలో ఢిల్లీ వర్సెస్ ముంబయి
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- 52 బంతుల్లో 69 పరుగులు చేసిన ధావన్
అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్వింటన్ డికాక్ (38 బ్యాటింగ్), సూర్యకుమార్ యాదవ్ (0 బ్యాటింగ్) బరిలో ఉన్నారు.