01 Sat 13:06 హైదరాబాద్‌లో అలజడి రేపుతోన్న చిరుత .. లేగ దూడలను చంపి తిన్న వైనం హైదరాబాద్‌లో రెండు నెలల క్రితం కూడా ఓ చిరుత అలజడి తాజాగా రాజేంద్రనగర్ సమీపంలో చిరుత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
02 Sun 18:12 ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై! ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫిజిక్స్ కఠినంగా, బయాలజీ సులభంగా ఉందన్న విద్యార్థులు దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది హాజరు జూన్ 28 నాటికి అధికారిక ఆన్సర్ కీ విడుదల అంచనా జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
03 Sun 17:45 అనిల్ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం... అసలేం జరిగింది? వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా దర్శకుడి రక్తంతో విజయతిలకం దిద్దుతూ ఫన్నీ వీడియో విడుదల కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపిక రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం, 2027 సంక్రాంతికి రిలీజ్ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
04 Sun 17:20 ముంబైలో మళ్లీ కరోనా కేసుల కలకలం! ముంబైలో విజృంభిస్తున్న కోవిడ్, స్వైన్ ఫ్లూ కేసులు రుతుపవనాల ఆలస్యంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదల తీవ్ర జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు యాంటీబయాటిక్స్ వాడొద్దని, జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన
05 Sun 17:12 28 ఏళ్లకే పీఎఫ్ నుంచి లక్ష తీస్తే.. రిటైర్మెంట్ వేళ ఎంత నష్టపోతారో తెలుసా? 28 ఏళ్ల వయసులో పీఎఫ్ నుంచి లక్ష విత్‌డ్రా చేస్తే భారీ నష్టం పదవీ విరమణ నాటికి రూ.11.78 లక్షల వరకు కోల్పోయే అవకాశం చక్రవడ్డీ (కాంపౌండింగ్) ప్రయోజనం కోల్పోవడమే ప్రధాన కారణం స్వల్పకాలిక అవసరాలకు పీఎఫ్ జోలికి వెళ్లొద్దని నిపుణుల సూచన ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవడం ఉత్తమం
06 Sun 16:57 నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్! నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ నీట్ విద్యార్థుల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయిన ప్రధాని మోదీ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం పరీక్ష ప్రారంభమయ్యాకే తన నివాసానికి బయలుదేరిన వైనం దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా హాజరవుతున్న నీట్ రీ-ఎగ్జామ్
07 Sun 16:48 ఇదేందయ్యా ఇది... ఫ్లాట్ బాల్కనీలో టాయిలెట్, నెట్టింట నవ్వులు! బెంగళూరు ఫ్లాట్ బాల్కనీలో ఏర్పాటు చేసిన వెస్టర్న్ టాయిలెట్ అద్దె ఇంటి కోసం వెళ్లిన యువతులు తీసిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లతో నవ్వులు పూయిస్తున్న నెటిజన్లు బెంగళూరు రియల్ ఎస్టేట్ పోకడలపై సెటైర్లకు దారితీసిన ఘటన
08 Sun 16:38 తమిళనాడులో ఘోర ప్రమాదం... అమ్మోనియా వాయువు లీకై ఏడుగురి మృతి తమిళనాడు సీఫుడ్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికుల మృతి 74 మందికి పైగా తీవ్ర అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం యూనిట్‌లో వాల్వ్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం ఘటనపై పూర్తిస్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశం
09 Sun 15:50 నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు మా నాన్నే: అల్లు అర్జున్ ఫాదర్స్ డే నాడు తండ్రి అల్లు అరవింద్‌పై ఎమోషనల్ పోస్ట్ పెట్టిన బన్నీ మా నాన్నే నాకు దేవుడు అంటూ వ్యాఖ్య అట్లీ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో నటిస్తున్న చిత్రం పేరు 'రాక'గా వెల్లడి లోకేష్ కనగరాజ్‌తో 'AA23', 'పుష్ప' మూడో భాగం కూడా రానున్నాయి
10 Sun 15:40 అదరగొడుతున్న 'జిగితార'.. కిరణ్ అబ్బవరం కొత్త పాటకు సూపర్ రెస్పాన్స్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా నుంచి 'జిగితార' అనే రొమాంటిక్ సాంగ్ విడుదల మణిశర్మ సంగీత సారథ్యంలో కార్తీక్ పాడిన ఈ పాట 'బేబీ' నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వచ్చే ఏడాది జూలైలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు