ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'అవును' సినిమా హీరోకు కరోనా పాజిటివ్
    01 Tue 15:19

    'అవును' సినిమా హీరోకు కరోనా పాజిటివ్

    • కరోనా బారినపడిన హర్షవర్ధన్ రాణే
    • జ్వరం, కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన రాణే
    • ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడి
  • అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్
    02 Thu 08:48

    అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌక.. సంచలనం సృష్టిస్తున్న కిమ్

    • అణు సామర్థ్యంతో అతిపెద్ద యుద్ధనౌకను ప్రారంభించిన ఉత్తర కొరియా'చో హ్యోన్' డిస్ట్రాయర్‌తో నౌకాదళాన్ని ఆధునీకరిస్తున్న కిమ్
    • ఏటా రెండు భారీ యుద్ధనౌకలు నిర్మిస్తామని కీలక ప్రకటన
    • అమెరికా, దక్షిణ కొరియా విన్యాసాలకు కౌంటర్‌గా ఈ చర్య
    • ఈ పరిణామంతో కొరియా ద్వీపకల్పంలో మరింత పెరిగిన ఉద్రిక్తతలు
  • రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం?
    03 Thu 08:37

    రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కు కీలక పదవి.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఎండీగా నియామకం?

    • తెలంగాణలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో కొత్త ఏజెన్సీ ఏర్పాటు
    • రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం
    • ఏజెన్సీ ఎండీగా రామకృష్ణారావు నియమితులయ్యే అవకాశం
    • పదవీ విరమణ తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవాలని సర్కార్ యోచన
    • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం
  • ముగ్గురితో ఎఫైర్లు.. నా ఎఫైర్ల గుట్టుతో నన్ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఎప్‌స్టీన్ యత్నించాడు: బిల్ గేట్స్
    04 Thu 08:37

    ముగ్గురితో ఎఫైర్లు.. నా ఎఫైర్ల గుట్టుతో నన్ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఎప్‌స్టీన్ యత్నించాడు: బిల్ గేట్స్

    • యూఎస్ కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన బిల్ గేట్స్
    • ముగ్గురు మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకారం
    • నా బలహీనతలతో ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు యత్నించాడని వెల్లడి
    • లైంగిక వ్యాధుల ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గేట్స్
    • ఎప్‌స్టీన్‌తో 14 సార్లు సమావేశమయ్యానని తెలిపిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
  • పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన
    05 Thu 08:23

    పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన

    • పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదన్న విదేశాంగ శాఖ
    • ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉద్దేశించిన పత్రం మాత్రమేనని స్పష్టీకరణ
    • పౌరసత్వ చట్టం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడి
    • కేంద్రం ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ 
    • ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే స్పష్టత
  • రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్
    06 Thu 08:22

    రోహిత్‌పై నమ్మకం.. జైస్వాల్‌కు అన్యాయం: స్టార్ కల్చర్‌పై మంజ్రేకర్ ఫైర్

    • ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక
    • అద్భుత ఫామ్‌లో ఉన్నా యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు
    • ఇది జైస్వాల్ పట్ల కఠినమైన నిర్ణయమన్న మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్
    • భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్ల సంస్కృతిని ప్రశ్నించిన మంజ్రేకర్
    • ఎంపికలు దేశం కోసం ఉండాలి, వ్యక్తుల కోసం కాదని వ్యాఖ్య
  • 9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా
    07 Thu 08:11

    9 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు.. ప్రియుడిని పెళ్లాడిన జబర్దస్త్ ఫైమా

    • ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడిన ఫైమా
    • హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీసులో సింపుల్‌గా పెళ్లి
    • 9 ఏళ్ల ప్రేమ ప్రయాణంపై సోషల్ మీడియాలో పోస్ట్
    • వైరల్ అవుతున్న పెళ్లి వీడియో, ఫొటోలు
  • పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!
    08 Thu 07:55

    పాకిస్థాన్‌లో ఫ్రాన్స్ మహిళకు నరకం.. 12 ఏళ్లుగా గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!

    • ఫ్రాన్స్ మహిళ, ఐదుగురు పిల్లలకు విముక్తి
    • 12 ఏళ్లుగా భర్త చెరలో బందీగా ఉన్న బాధితురాలు
    • కుమారుడు తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్
    • భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్‌కు వెళ్తామంటున్న కుటుంబం 
  • ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్
    09 Thu 07:47

    ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్

    • మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ 
    • పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు
    • ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్
    • డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ
  • 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
    10 Thu 07:25

    'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!

    • సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్
    • సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని  ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ
    • బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
    • నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV