ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నా వ్యాఖ్యలను తెలుగు మీడియా తప్పుగా అన్వయించింది: శ్రుతిహాసన్
    Tue 13:36

    నా వ్యాఖ్యలను తెలుగు మీడియా తప్పుగా అన్వయించింది: శ్రుతిహాసన్

    • ఇటీవల జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రుతి
    • అవాస్తవ కథనాలు అంటూ తెలుగు మీడియాపై అసంతృప్తి
    • టాలీవుడ్ అంటే ఎంతో గౌరవం ఉందన్న శ్రుతి
    Read full story
  • దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన
    Mon 18:34

    దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన

    • టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు
    • వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు
    • ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు
    Read full story
  • అషు రెడ్డి కేసులో సంచలన విషయాలు.. ఆత్మహత్య బెదిరింపులు
    Mon 18:14

    అషు రెడ్డి కేసులో సంచలన విషయాలు.. ఆత్మహత్య బెదిరింపులు

    • అషు రెడ్డి చుట్టూ హనీ ట్రాప్ ఆరోపణలు
    • తన నుంచి రూ. 9.35 కోట్ల వరకు లాగేసిందంటూ ధర్మేంద్ర ఫిర్యాదు
    • డబ్బు అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని వెల్లడి
    Read full story
  • ఆంధ్రా యూనివర్సిటీకి చంద్రబాబు బొనాంజా... వర్సిటీ వందేళ్ల వేడుకలో సీఎం ప్రసంగం
    Mon 18:04

    ఆంధ్రా యూనివర్సిటీకి చంద్రబాబు బొనాంజా... వర్సిటీ వందేళ్ల వేడుకలో సీఎం ప్రసంగం

    • ఆంధ్రా యూనివర్సిటీకి రూ.500 కోట్ల నిధులను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఏయూ ఒకటిగా నిలవాలని ఆకాంక్ష
    • విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు రేపు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి
    • పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్మిస్తామని ప్రకటన
    • విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు
    Read full story
  • కరీంనగర్ శ్రీచైతన్య కాలేజీలో దొంగతనం.. నిందితుడు అరెస్ట్
    Mon 18:02

    కరీంనగర్ శ్రీచైతన్య కాలేజీలో దొంగతనం.. నిందితుడు అరెస్ట్

    • కరీంనగర్ లోని శ్రీచైతన్య కాలేజీలో నిన్న తెల్లవారుజామున దొంగతనం
    • రూ. 5 లక్షల నగదు, బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన బొద్దుల యుగేందర్
    • దొంగిలించిన డబ్బు, గొలుసును స్వాధీనం చేసుకున్న పోలీసులు
    Read full story
  • ఏయూ వందేళ్ల వేడుకలు.. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమన్న సచిన్
    Mon 17:35

    ఏయూ వందేళ్ల వేడుకలు.. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమన్న సచిన్

    • ఏయూ వందేళ్ల వేడుకల్లో ప్రసంగించిన సచిన్ టెండూల్కర్
    • తండ్రి ఏకాగ్రత గురించి ఆసక్తికర విషయం పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్
    • సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని గుర్తుచేసుకున్న క్రికెట్ దిగ్గజం
    • నిరంతర సాధనతోనే ఉన్నత స్థాయికి చేరానని వెల్లడి
    • ఒత్తిడిని జయించడంపై యువతకు కీలక సూచనలు
    Read full story
  • ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి
    Mon 17:13

    ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి

    • ఏయూ పరిశోధనల కోసం రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరిన లోకేశ్
    • మంగళగిరి ఓటమి తర్వాత కసితో పనిచేసి గెలిచానని వ్యాఖ్య
    • ఆంధ్రా యూనివర్సిటీ దేశానికే తలమానికం అని ప్రశంస
    • వర్సిటీలు కాలానుగుణంగా కరిక్యులమ్ మార్చుకోవాలని సూచన
    • రేపు గూగుల్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడి
    Read full story
  • రాజ్ చాలా గ్రేట్: భర్తపై సమంత ప్రశంసలు
    Mon 17:12

    రాజ్ చాలా గ్రేట్: భర్తపై సమంత ప్రశంసలు

    • గత డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత
    • నిర్మాతలుగా 'మా ఇంటి బంగారం' సినిమాను నిర్మిస్తున్న జంట
    • రాజ్ అద్భుతమైన క్రియేటర్ అని ప్రశంసించిన సమంత
    Read full story
  • అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు!
    Mon 16:47

    అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో చెలరేగిన మంటలు!

    • అంబర్‌పేటలోని 6 నంబర్ చౌరస్తా వద్ద ఉన్న మహీంద్రా సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం 
    • మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
    • పలు వాహనాలు, విడిభాగాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం
    Read full story
  • భారత్-న్యూజిలాండ్ ఒప్పందం జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
    Mon 16:46

    భారత్-న్యూజిలాండ్ ఒప్పందం జోష్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

    • భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు
    • భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 639, నిఫ్టీ 194 పాయింట్లు వృద్ధి
    • ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టవచ్చన్న వార్తలు
    • రూపాయి విలువ స్వల్పంగా బలపడి 94.16 వద్ద ట్రేడింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV