Tue 13:19 హత్రాస్ మృతురాలి అంత్యక్రియలపై సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన యూపీ సర్కారు హత్రాస్ లో దళిత యువతిపై పైశాచిక దాడి చికిత్స పొందుతూ సెప్టెంబరు 29న యువతి మృతి అర్ధరాత్రి మృతదేహన్ని దహనం చేసిన పోలీసులు Read full story
Sun 21:29 పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి! లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ మెరుపు అర్ధశతకాలు 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం లక్నో బౌలర్లను చితకబాదిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్ Read full story
Sun 21:18 కోటి హెల్మెట్లు... భారత మార్కెట్‌లో 'స్టీల్‌బర్డ్' జోరు స్టీల్‌బర్డ్ ROX హెల్మెట్లు కోటి యూనిట్ల అమ్మకాలు పూర్తి సరసమైన ధర, ISI సర్టిఫికేషన్‌తో భారీ ప్రజాదరణ ఇది రైడర్ల నమ్మకానికి నిదర్శనమన్న స్టీల్‌బర్డ్ ఎండీ దేశవ్యాప్తంగా రిటైల్ షాపుల విస్తరణకు కంపెనీ ప్రణాళిక Read full story
Sun 21:08 92 మంది భారతీయ యాత్రికులకు వీసా నిరాకరించిన పాకిస్థాన్ ఖల్సా సజ్నా దివస్ వేడుకల కోసం 92 మంది భారత భక్తులకు పాక్ వీసాలు నిరాకరణ వీరిలో సిక్కు గురువులపై విశ్వాసం ఉన్న సెహజ్‌ధారి భక్తులు హిందూ, సిక్కులను విడదీసేందుకు పాక్ కుట్ర పన్నిందని విమర్శలు ఈ అంశాన్ని పాక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ Read full story
Sun 21:02 ఐపీఎల్‌లో చెత్త రికార్డు మూటగట్టుకున్న రహానే ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా అత్యధిక డకౌట్లు నమోదు చేసిన రహానే 12 డకౌట్లతో పార్థివ్ పటేల్ రికార్డును అధిగమించిన వైనం రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఇద్దరు కేకేఆర్ ఓపెనర్లు డకౌట్ ఈ సీజన్‌లో రహానే ఫామ్ పేలవం.. వరుసగా రెండోసారి సున్నాకే పెవిలియన్ Read full story
Sun 20:52 కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో ఎపిక్ మూవీ... పోస్టర్ చూస్తేనే బీభత్సం! హోంబలే ఫిల్మ్స్ నుంచి మరో భారీ యానిమేటెడ్ చిత్రం ప్రకటన 'మహావతార్ పరశురామ్' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇది రెండో సినిమా 2027 డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న చిత్రం Read full story
Sun 20:44 విద్యాసంస్థల్లో డ్రగ్స్ నియంత్రణ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రధాన చర్చ డ్రగ్స్ కట్టడికి పలు సూచనలు చేసిన గవర్నర్ గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్న సీఎం సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి Read full story
Sun 20:38 మనుషులను ఓడించిన చైనా రోబోలు.. హాఫ్ మారథాన్‌లో సంచలనం... వీడియో ఇదిగో! బీజింగ్‌లో జరిగిన హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోల అద్భుత ప్రదర్శన మానవ రన్నర్లను మించిన వేగంతో పరుగెత్తిన రోబోలు 50 నిమిషాల్లోనే రేసు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన 'లైట్నింగ్' రోబో గతేడాదితో పోలిస్తే ఈసారి రోబోల సామర్థ్యంలో భారీ పురోగతి రోబోటిక్స్ రంగంలో చైనా ఆధిపత్యానికి ఈ రేసు నిదర్శనం Read full story
Sun 20:26 హైదరాబాద్ పోలీసుల 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0'.. దేశవ్యాప్తంగా 52 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 32 మంది బ్యాంకు అధికారులు 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన 16 ప్రత్యేక బృందాలు మ్యూల్ ఖాతాలు తెరవడంలో అధికారుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ ఫిబ్రవరిలో జరిగిన ఆపరేషన్ ఆక్టోపస్-1కు ఇది కొనసాగింపు Read full story
Sun 20:15 చెన్నై సూపర్ 6... 20 పాయింట్ల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన స్టాలిన్ చెన్నై జిల్లాకు 'సూపర్ 6' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో ఆరు కీలక రంగాల్లో 20 ప్రధాన ప్రకటనలు 1000 కొత్త మినీ బస్సులు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కచ్చితమైన గడువులు రూ.10,000 కోట్లతో గ్లోబల్ సెంటర్, 20,000 ఉద్యోగాల కల్పన Read full story