ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి'లో  తెలుగు టీచర్‌..  ఆమె గురించి తెలుసుకుని అమితాబ్ ప్రశంసలు
    Tue 11:39

    'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి'లో తెలుగు టీచర్‌.. ఆమె గురించి తెలుసుకుని అమితాబ్ ప్రశంసలు

    • ఈ రోజు రాత్రి ప్రసారం
    • పాల్గొన్న అల్వాల్‌ టీచర్‌ సబితా రెడ్డి
    • భర్తను కోల్పోయినప్పటికీ పిల్లలకు మంచి విద్య
    Read full story
  • తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    Thu 15:15

    తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

    • రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మరింత పెరగనున్న ఎండలు
    • మేడ్చల్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    • మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దంటున్న వైద్య నిపుణులు
    Read full story
  • తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
    Thu 15:07

    తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

    • తిరుమల కొండపై ఓ మోస్తరు రద్దీ
    • భక్తులతో నిండిన 18 కంపార్ట్‌మెంట్లు
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,077 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం
    Read full story
  • రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
    Thu 15:07

    రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

    • తనపై నమ్మకంతో కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్న నరేందర్ రెడ్డి
    • తెలంగాణ హక్కులపై సభలో పోరాటం చేస్తానని వెల్లడి
    • ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన సభ్యులు
    Read full story
  • అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
    Thu 15:04

    అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

    • వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోకచక్రంను ఉదహరించిన పిటిషనర్
    • సమాజానికి ఉపయోగపడే అంశాలను కోర్టు ముందుకు తీసుకురావాలన్న ధర్మాసనం
    • ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
    Read full story
  • 13 ఏళ్ల కనిష్ఠానికి మారుతి సుజుకి మార్కెట్ వాటా... ప్రధాన కారణం ఇదే!
    Thu 14:47

    13 ఏళ్ల కనిష్ఠానికి మారుతి సుజుకి మార్కెట్ వాటా... ప్రధాన కారణం ఇదే!

    • మారుతి జోరుకు బ్రేకులు.. భారీగా తగ్గిన మార్కెట్ వాటా
    • వరుసగా మూడో ఏడాది కూడా అమ్మకాల్లో తగ్గుదల నమోదు
    • ఎస్‍యూవీ సెగ్మెంట్‌లో రాణించకపోవడమే ప్రధాన కారణంగా విశ్లేషణ
    • మరోవైపు కంపెనీకి రూ. 5,786 కోట్ల ఆదాయపు పన్ను నోటీసులు
    Read full story
  • మోసపూరిత ఖాతాల అంశం... అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
    Thu 14:38

    మోసపూరిత ఖాతాల అంశం... అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

    • రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ రుణ ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించిన బ్యాంకులు
    • మోసపూరిత ఖాతాల విషయంలో చర్యలకు అనుమతించిన బాంబే హైకోర్టు
    • సుప్రీంకోర్టులో సవాల్ చేసిన అనిల్ అంబానీ
    Read full story
  • తెలంగాణలో టాప్ 3 కులాలు ఇవే... నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం
    Thu 14:34

    తెలంగాణలో టాప్ 3 కులాలు ఇవే... నివేదిక విడుదల చేసిన ప్రభుత్వం

    • తెలంగాణ కుల సర్వే అధికారిక గణంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
    • రాష్ట్రంలో 56.36 శాతంతో బీసీలదే అగ్రస్థానం అని వెల్లడి
    • జనాభా పరంగా మాదిగ, షేక్ ముస్లిం, ముదిరాజ్ తొలి మూడు స్థానాల్లో
    • ఓసీల్లో రెడ్డి, ఎస్టీల్లో లంబాడీల జనాభా అత్యధికం
    • దాదాపు 4 శాతం మంది ప్రజలు తమకు కులం లేదని వెల్లడించిన వైనం
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదు, మహిళలకు 272 సీట్లు లభిస్తాయి: కేంద్రమంత్రి
    Thu 14:27

    మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎవరికీ నష్టం లేదు, మహిళలకు 272 సీట్లు లభిస్తాయి: కేంద్రమంత్రి

    • మహిళా రిజర్వేషన్‌తో ఏ రాష్ట్రానికి, ఏ పురుషుడికి అన్యాయం జరగదన్న కేంద్రమంత్రి
    • పార్లమెంటు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్న అర్జున్ రామ్ మేఘ్ వాల్
    • లోక్ సభ స్థానాలు 50 శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నామన్న కేంద్రమంత్రి
    Read full story
  • జగన్ బతుకే ఒక అరాచకం: మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
    Thu 14:21

    జగన్ బతుకే ఒక అరాచకం: మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

    • ఐదేళ్లు జువ్వలదిన్నె హార్బర్‌ను అడ్డుకున్నది జగనే అని ఆరోపణ
    • మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీశారని ఘాటు వ్యాఖ్యలు
    • దేశ రక్షణ సంస్థను వ్యతిరేకించడం జగన్ దుర్మార్గపు ఆలోచన అని ఘాటు విమర్శలు
    • గొడ్డలి రాజకీయమే జగన్ విధానమని తీవ్ర స్థాయిలో ధ్వజం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV