• జేఈఈ టాపర్ గా నిలిచినా... ఐఐటీలో చేరనంటున్న పూణె యువకుడు!
    Tue 10:07

    జేఈఈ టాపర్ గా నిలిచినా... ఐఐటీలో చేరనంటున్న పూణె యువకుడు!

    • ఏఐఆర్ 12 ర్యాంకును పొందిన చిరాగ్ ఫాలోర్
    • ప్రస్తుతం యూఎస్ ఎంఐటీలో విద్య
    • ఎంఐటీలోనే కొనసాగుతానన్న చిరాగ్
  • ఇరాన్‌లోని 'గౌరవనీయ వ్యక్తి'తో చర్చలు జరుపుతున్నాం: ట్రంప్
    Mon 20:51

    ఇరాన్‌లోని 'గౌరవనీయ వ్యక్తి'తో చర్చలు జరుపుతున్నాం: ట్రంప్

    • ఇరాన్ తో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ట్రంప్
    • తన అల్లుడు చర్చలు జరుపుతున్నాడని వెల్లడి
    •  ఈ ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య 15 అంశాలపై చర్చలు జరుగుతున్నాయని వివరణ 
    • ఒప్పందం కుదరకపోతే దాడులు మళ్లీ మొదలవుతాయని ప్రకటన
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ
    Mon 20:39

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తప్ప ఏదీ అమలు చేయలేదు: బీజేపీ

    • అన్ని గ్యారెంటీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శలు
    • హామీలను అమలు చేసినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
    • ఎన్నికల హామీలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ ఆందోళన
  • వాలంటీర్ల సాయంతో భూ కబ్జాకు యత్నించారంటూ వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
    Mon 20:34

    వాలంటీర్ల సాయంతో భూ కబ్జాకు యత్నించారంటూ వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

    • టీడీపీ కేంద్ర కార్యాలయంలోని గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన భూ బాధితులు
    • పీర్ల చావిడి మాన్యం, అసైన్డ్ భూములను సైతం వదలని అక్రమార్కులు
    • అధికారులు, పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని బాధితుల ఆరోపణ
    • ఫిర్యాదులను స్వీకరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు
  • విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 10 నిమిషాల్లో పని పూర్తికావడంపై హీరో గోపీచంద్ ఆశ్చర్యం
    Mon 20:13

    విశాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 10 నిమిషాల్లో పని పూర్తికావడంపై హీరో గోపీచంద్ ఆశ్చర్యం

    • విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి హీరో గోపీచంద్
    • ఆస్తి ఒప్పందం రిజిస్ట్రేషన్ కోసం హాజరు
    • 10 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి
    • సిబ్బంది పనితీరు, వేగాన్ని మెచ్చుకున్న నటుడు
    • గోపీచంద్‌తో సెల్ఫీల కోసం ఎగబడిన జనం
  • క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్
    Mon 20:03

    క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్

    • అరెస్టైన 32 మందిలో 11 మంది మహిళలు
    • నిందితుల నుంచి ఒప్పంద పత్రాలు, లాప్‌టాప్‌లు స్వాధీనం
    • 30 టీమ్‌లతో కేసును ఛేదించినట్లు వెల్లడి
  • విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ భార్యతో కలిసిపోయిన స్టార్ డైరెక్టర్
    Mon 20:00

    విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ భార్యతో కలిసిపోయిన స్టార్ డైరెక్టర్

    • పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ 
    • పునర్వివాహం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన జంట
    • తమ పిల్లలు కల్యాణి, సిద్ధార్థ్ వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి
    • పెళ్లి అనేది కేవలం ఓ సర్టిఫికెట్ మాత్రమేనని వ్యాఖ్యానించిన ప్రియదర్శన్
  • పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక
    Mon 19:46

    పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక

    • 7 గంటల పాటు తన ఆస్తులపై దాడి చేసి విధ్వంసం సృష్టించారన్న అంబటి
    • దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని విమర్శ
    • తనను మాత్రం 18 రోజులు జైలుకు పంపారని మండిపాటు
    • ఈ ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  • హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!
    Mon 19:28

    హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!

    • ఇంధన కొరతతో తాత్కాలికంగా మూతబడిన పెట్రోల్ బంకులు
    • హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్లలోని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
    • తెరిచి ఉన్న బంకుల్లో బారులుతీరిన వాహనదారులు
  • 20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు
    Mon 19:21

    20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు

    • అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
    • లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం
    • రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్న పరిశ్రమ
    • 20 నెలల్లోనే ప్రాజెక్టును సాకారం చేశామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • స్టీల్ ప్లాంట్‌తో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు, ప్రత్యేక రహదారి నిర్మాణం