Fri 08:01 బాలకార్మికులకు సంబంధించిన కేసులలో మొదటి స్థానంలో తెలంగాణ గతేడాది తెలంగాణలో 314 బాలకార్మిక కేసుల నమోదు బాలికలపై లైంగిక వేధింపులు కూడా ఎక్కువే కల్తీ పాలు, ఆహారం విషయంలో ఏపీ టాప్ Read full story
Mon 15:18 యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు సోషల్ మీడియాలో క్రీస్తు వేషంలో ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేసిన ట్రంప్ విమర్శలు వ్యక్తం చేస్తున్న మత సంఘాలు ఫొటోను సమర్థిస్తున్న ట్రంప్ మద్దతుదారులు Read full story
Mon 15:08 మా పోర్టులకు ముప్పు వాటిల్లితే ఏ దేశపు పోర్టు సురక్షితంగా ఉండదు: ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకా దిగ్బంధనం ప్రారంభం తమ పోర్టుల భద్రతకు ముప్పు వస్తే గల్ఫ్‌లో ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరిక శాంతి చర్చల విఫలమైన తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు సరఫరాపై మరోసారి తీవ్ర ప్రభావం Read full story
Mon 15:06 కొత్త లుక్‌లో రామ్ చరణ్... 'ఎస్క్వైర్' కవర్‌పై పవర్‌ఫుల్‌గా గ్లోబల్ స్టార్! ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన రామ్ చరణ్ చరణ్‌ను గ్లోబల్ ఫోర్స్ అంటూ అభివర్ణించిన పత్రిక హాంగ్‌కాంగ్‌లో ప్రత్యేకంగా జరిగిన ఈ ఫోటోషూట్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని హాజరైన చరణ్ Read full story
Mon 14:52 'భరతవర్ష: సాగా ఆఫ్ శూల’... గోపీచంద్ కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ గోపీచంద్ 33వ చిత్రంగా ‘భరతవర్ష : సాగా ఆఫ్ శూల’ 7వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో సినిమా ఇంతకు ముందెన్నడూ చూడని వారియర్ పాత్రలో గోపీచంద్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం త్వరలో విడుదల తేదీ ప్రకటన Read full story
Mon 14:52 ఈ ప్రభుత్వం రైతుల కోసమా.. దళారుల కోసమా?: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీశ్ రావు రైతులు పంటను మద్దతు ధరకు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన సీఎం, మంత్రులకు రైతుల బాధలు పట్టడం లేదని విమర్శ Read full story
Mon 14:48 ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల కన్నీటి నివాళి.. వీడియో ఇదిగో! దిగ్గజ గాయని ఆశా భోంస్లేకు సచిన్ దంపతుల నివాళి ఆమె తమ కుటుంబ సభ్యురాలంటూ సచిన్ భావోద్వేగ ట్వీట్ గతంలో సచిన్‌ను గవాస్కర్, రిచర్డ్స్ కలయికగా అభివర్ణించిన ఆశా ఇటీవల సచిన్ కుమారుడి వివాహానికి హాజరైన లెజెండరీ సింగర్ ఆమె పార్థివదేహం వద్ద సచిన్ దంపతులు కన్నీటి పర్యంతం Read full story
Mon 14:34 భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది: ప్రధాని నరేంద్రమోదీ 21వ శతాబ్దంలోనే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదానిని భారత్ తీసుకోబోతోందన్న మోదీ భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు బలోపేతం చేస్తారన్న మోదీ సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోందన్న మోదీ Read full story
Mon 14:26 అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ రైతుల త్యాగాలను, సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్రపతి ప్రశంసించారని లోకేశ్ వెల్లడి అమరావతి ప్రస్థానంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్రపతికి అందజేత Read full story
Mon 14:11 గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్ వైరల్! మరణానికి కొన్ని వారాల ముందే ఆశా భోంస్లే చివరి పాట విడుదల బ్రిటిష్ బ్యాండ్‌తో కలిసి పాడిన 'ది షాడోవీ లైట్' ఆమె చివరి గీతం జీవితం, సంగీతం, మోక్షంపై తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో వివరణ సంగీతంలో లీనమవ్వడమే తనకు మోక్షమని చెప్పిన ఆశా భోంస్లే Read full story