Wed 21:44 కరోనాతో కన్నుమూసిన కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి కరోనాతో మృతి చెందిన తొలి కేంద్ర మంత్రి వరుసగా నాలుగుసార్లు పార్లమెంటుకు ఎన్నిక Read full story
Mon 08:51 తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు.. అందమైన అమ్మాయి భార్యగా కావాలి: ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్ తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు డిమాండ్ చేసిన ఉగాండా ఆర్మీ చీఫ్ ముహూజీ దేశంలో అత్యంత అందమైన యువతిని తనకిచ్చి పెళ్లి చేయాలని మరో వింత కోరిక సోమాలియా భద్రతను తాము చూస్తుంటే తుర్కియే లాభాలు పొందుతోందని ఆరోపణ డబ్బు ఇవ్వకుంటే రాయబార కార్యాలయం మూసివేస్తామని హెచ్చరిక గతంలో ఇటలీ ప్రధాని పెళ్లి కోసం 100 ఆవులను ఆఫర్ చేసిన వైనం Read full story
Mon 08:38 నెతన్యాహు ఫోన్ కాల్‌తో మారిన శాంతి చర్చల సీన్ అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు విఫలం నెతన్యాహు ఫోన్ కాల్ వల్లే చర్చలు బెడిసికొట్టాయని ఇరాన్ ఆరోపణ కాల్పుల విరమణపై పెరిగిన ఆందోళన ముడిచమురు ధరలు మళ్లీ 100 డాలర్లు దాటే అవకాశం అమెరికా డిమాండ్లను తిరస్కరించిన ఇరాన్ Read full story
Mon 08:28 గోల్డ్ ఆన్ వీల్స్.. విశాఖ బీచ్ రోడ్డులో తోపుడు బండిపై బంగారం అమ్మకం.. ఇదిగో వీడియో! విశాఖ బీచ్ రోడ్డులో బండిపై బంగారం విక్రయాలు 'గోల్డ్ ఆన్ వీల్స్' పేరుతో ఓ జ్యువెలరీ సంస్థ వినూత్న ప్రయోగం రూ.800కే బంగారు నాణెం.. నో మేకింగ్ ఛార్జీలు జనం ఆసక్తిగా కొనుగోలు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు Read full story
Mon 08:24 ఎల్బీనగర్-హయత్‌నగర్ రూట్‌లో డబుల్ డెక్కర్.. ఫ్లైఓవర్‌పైనే మెట్రో! ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో డబుల్ డెక్కర్ ప్రతిపాదన ఒకే నిర్మాణంలో ఫ్లైఓవర్, మెట్రో రైలు మార్గం ఏర్పాటుకు ప్లాన్ పాత మెట్రో ప్రతిపాదన బదులు డబుల్ డెక్కర్‌కే మంత్రి కోమటిరెడ్డి మద్దతు NH-65 పై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కొత్త ప్రణాళిక కేంద్రం ఆమోదం లభిస్తే మెట్రో డీపీఆర్‌లో మార్పులు Read full story
Mon 08:14 ఇరాన్ చర్చలకు రాకున్నా పర్లేదు: డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు చర్చలకు వచ్చినా రాకపోయినా తనకేం ఫర్వాలేదన్న ట్రంప్ ఇరాన్‌కు ఇంకా అణ్వాయుధాలు కావాలంటూ ఆరోపణ హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించిన అమెరికా Read full story
Mon 08:09 పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్ ప్రముఖులపై వ్యాఖ్యలతో వివాదంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ పవన్, నిహారిక, బాలయ్య, లోకేశ్‌పై అనుచిత కామెంట్స్ కామెడీ క్లబ్ వద్ద అభిమానుల నిరసన.. హెచ్చరికలు భయంతో అజ్ఞాతంలోకి.. చివరకు సోషల్ మీడియాలో క్షమాపణ Read full story
Mon 08:02 ఇరాన్‌పై అమెరికా కఠిన చర్యలు.. నౌకాశ్రయాలపై పూర్తి దిగ్బంధనం ఇరాన్‌తో చర్చలు విఫలమవడంతో అమెరికా కఠిన నిర్ణయం ఇరాన్ నౌకాశ్రయాలపై నావికా దళంతో దిగ్బంధనం ప్రకటించిన ట్రంప్ అమెరికా నౌకలపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక అంతర్జాతీయ మార్కెట్లలో 100 డాలర్లు దాటిన ముడిచమురు ధరలు Read full story
Mon 07:49 ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత రాష్ట్రంలో తీవ్ర విషాదాలు పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య పలు జిల్లాల్లో చోటుచేసుకున్న బలవన్మరణ ఘటనలు ఫలితాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉత్తీర్ణత 'రిజల్ట్ చూడొద్దు' అని మెసేజ్ పెట్టి ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని Read full story
Mon 07:25 ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు అస్తమయం ప్రకాశం జిల్లా ఒంగోలులో అనారోగ్యంతో అస్తమయం 'పద్య సారస్వత పరిషత్' స్థాపించి ఎందరో కవులను తీర్చిదిద్దిన చదలవాడ ఆయన మృతికి పలువురు సాహితీవేత్తల సంతాపం ఒంగోలులో నేడు అంత్యక్రియలు Read full story