ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా?: దేవినేని ఉమ
    Tue 09:57

    పాలనా రాజధానిగా ప్రకటించకముందు 55 వేల రిజిస్ట్రేషన్లా?: దేవినేని ఉమ

    • 3 మండలాల్లోనే జరిగిన 27 వేల క్రయవిక్రయాల వెనుక పెద్దలు ఎవరు?
    • మీ నేతలు కొన్న భూములు అమ్ముకోవడానికే పాలనా రాజధానా?
    • విశాఖలో జరిగిన రిజిస్ట్రేషన్లపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తారా?
    Read full story
  • ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. గ్లోబల్ టీమ్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్!
    Sat 12:14

    ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. గ్లోబల్ టీమ్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్!

    • ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా
    • పనిచేయనున్న హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణులు
    • విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మాణం
    • విజయ్ పోస్టుపై మృణాల్ ఠాకూర్ కామెంట్.. హీరోయిన్ ఆమేనంటూ ఊహాగానాలు
    • "ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే" అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్
    Read full story
  • దొరికినట్టే దొరికి తప్పించుకున్న నిదా ఖాన్.. టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం
    Sat 12:00

    దొరికినట్టే దొరికి తప్పించుకున్న నిదా ఖాన్.. టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం

    • నిదా ఖాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
    • ఆమె లొకేషన్ వివరాలు వెల్లడించిన భర్త
    • పోలీసులు వెళ్లేసరికే ఇంటికి తాళం వేసి పరారీ
    Read full story
  • నిద్రలేమితో 'మెటబాలిక్ మహమ్మారి'.. భార్యాభర్తలు వేరుగా నిద్రపోవాలా?.. 'స్లీప్ డివోర్స్'పై సోహా అలీ ఖాన్ ఆసక్తికర చర్చ!
    Sat 11:57

    నిద్రలేమితో 'మెటబాలిక్ మహమ్మారి'.. భార్యాభర్తలు వేరుగా నిద్రపోవాలా?.. 'స్లీప్ డివోర్స్'పై సోహా అలీ ఖాన్ ఆసక్తికర చర్చ!

    • నిద్ర ప్రాముఖ్యత, 'స్లీప్ డివోర్స్' ట్రెండ్‌పై నటి సోహా అలీ ఖాన్ చర్చ
    • నిద్రలేమి వల్ల డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరిక
    • పెద్దలకు ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర అవసరమంటున్న‌ నిపుణులు
    • నిద్రమాత్రలను వైద్యుల సలహా లేకుండా వాడటం అత్యంత ప్రమాదకరమ‌ని వెల్ల‌డి
    • నిద్రలోనే మెదడు శుభ్రపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణుల సూచ‌న‌
    Read full story
  • పాక్ టెస్టు జట్టులో అనూహ్య మార్పులు.. హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్
    Sat 11:36

    పాక్ టెస్టు జట్టులో అనూహ్య మార్పులు.. హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్

    • బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన
    • 16 మంది సభ్యుల స్క్వాడ్‌లో నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటు
    • కెప్టెన్‌గా షాన్ మసూద్, హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్ నియామకం
    • మే 8 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం
    Read full story
  • చైనాలో డబ్బుల వర్షం.. అపార్ట్‌మెంట్ నుంచి కోట్లు విసిరేసిన మహిళ.. వీడియో ఇదిగో!
    Sat 11:34

    చైనాలో డబ్బుల వర్షం.. అపార్ట్‌మెంట్ నుంచి కోట్లు విసిరేసిన మహిళ.. వీడియో ఇదిగో!

    • తీవ్ర మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం
    • సుమారు 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్ల విలువైన నగదు
    • డబ్బు ఏరుకునేందుకు పోటీ పడిన స్థానికులు, నెలకొన్న గందరగోళం
    • ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, డబ్బు తిరిగివ్వాలని విజ్ఞప్తి
    Read full story
  • ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు
    Sat 11:29

    ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు

    • రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు
    • లీగల్ నోటీసులు పంపిన భానుప్రకాశ్ రెడ్డి
    • క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక
    Read full story
  • ప్రసవం తర్వాత పొట్ట తగ్గట్లేదా?.. ఈ సింపుల్ వ్యాయామాలు ట్రై చేయండి!
    Sat 11:27

    ప్రసవం తర్వాత పొట్ట తగ్గట్లేదా?.. ఈ సింపుల్ వ్యాయామాలు ట్రై చేయండి!

    • ప్రసవం తర్వాత పొట్ట తగ్గకపోవడంతో మహిళల ఆందోళన
    • శరీరం పూర్తిగా కోలుకున్నాకే వ్యాయామాలు చేయాలని సూచన
    • తన అనుభవాలు పంచుకున్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి 
    • శ్వాస, గ్లూట్ బ్రిడ్జెస్ వంటి సులభమైన వ్యాయామాలతో ప్రారంభించాలని సలహా
    • ప్రతి ఒక్కరి శరీరం భిన్నం.. ఇతరులతో పోల్చుకోవద్దని హితవు
    Read full story
  • అమెరికాలో సైంటిస్టుల మిస్టరీ మరణాలు.. కుట్రా? యాదృచ్ఛికమా?
    Sat 11:22

    అమెరికాలో సైంటిస్టుల మిస్టరీ మరణాలు.. కుట్రా? యాదృచ్ఛికమా?

    • 2023 నుంచి 10 మంది శాస్త్రవేత్తల అనుమానాస్పద మరణాలు
    • మృతుల్లో ఎక్కువ మంది అణు, అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నవారే
    • దీని వెనుక కుట్ర కోణం ఉందేమోనని దర్యాప్తు చేస్తున్నామన్న ట్రంప్
    • ప్రభుత్వ ప్రకటనతో ఈ మిస్టరీపై పెరిగిన ఉత్కంఠ
    Read full story
  • అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. ఎవరినీ వదిలిపెట్టను అంటూ వార్నింగ్
    Sat 11:07

    అంబటి రాంబాబు నిరాహారదీక్ష.. ఎవరినీ వదిలిపెట్టను అంటూ వార్నింగ్

    • ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దీక్ష
    • తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని నిరసన
    • ఇద్దరు సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV