రష్యా టీకా మూడో దశ ట్రయల్స్‌లో మళ్లీ అపశ్రుతి
- తుది దశలో 40 వేల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయం
- ప్రతి ఏడుగురిలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం వంటి లక్షణాలు
- 36 గంటల తర్వాత తగ్గిపోతాయన్న మంత్రి
ఇప్పటి వరకు 300 మందికి టీకా వేసినట్టు చెప్పారు. అయితే, టీకా తీసుకున్న ప్రతి ఏడుగురు వలంటీర్లలో ఒకరిలో కండరాల నొప్పి, జ్వరం, నీరసం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు చెప్పారు. అయితే, భయపడాల్సింది ఏమీ లేదని, ఒక రోజు, లేదంటే 36 గంటల తర్వాత ఈ లక్షణాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని మంత్రి వివరించారు.