పుట్టిన రోజున నరేంద్రమోదీకి ట్విట్టర్ లో షాక్... నిలదీసిన ట్వీట్లే అధికం!
- నిన్న వైరల్ అయిన నిరుద్యోగ దినం హ్యాష్ ట్యాగ్
- శుభాకాంక్షల కంటే అధికంగా నిలదీత ట్వీట్లు
- కేంద్రాన్ని ప్రశ్నించిన 16 లక్షల మంది
ప్రధాని పుట్టిన రోజున సామాజిక మాధ్యమాల్లో నిరసనలు తెలియజేయాలని కొన్ని రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంపై ప్రశ్నలు శరపరంపరలుగా వచ్చాయి. మొత్తం 16 లక్షలకు పైగా ట్వీట్లు కేంద్రాన్ని నిలదీస్తూ వచ్చాయి.