ఉపేంద్ర సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ
- ఉపేంద్ర తాజా చిత్రం 'కబ్జ'
- ఏడు భాషల్లో విడుదలకానున్న భారీ బడ్జెట్ మూవీ
- దర్శకత్వం వహిస్తున్న ఆర్.చంద్రు
ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గన్స్ తో పాటు, గుట్టలుగుట్టలుగా పడి ఉన్న శవాలు కనిపిస్తున్నాయి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.