ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీ కి మధ్య తేడా కూడా తెలియదా?  లోకేశ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్
    01 Sun 10:43

    నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీ కి మధ్య తేడా కూడా తెలియదా?  లోకేశ్‌పై విజయసాయిరెడ్డి సెటైర్

    • నేచురల్ గ్యాస్ కి, ఎల్పీజీకి మధ్య తేడా తెలియదా?
    • నేచరుల్ గ్యాస్ వ్యాట్‌లో మార్పులు
    • ఎల్పీజీపై అని దుష్ప్రచారం చేయిస్తావా?
    • అసలు ఎల్పీజీపై ట్యాక్స్ రాష్ట్రం పరిధిలోకి వస్తుందా?
  • భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం!
    02 Wed 06:14

    భారత్‌తో బంధానికి ప్రతీక.. ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం!

    • ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు వెల్లడి
    • శివాజీ ధైర్యసాహసాలు, పాలనా విలువలు తమకు ఆదర్శమని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ వ్యాఖ్య
    • ముంబైలో విగ్రహాన్ని తయారు చేసి ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరంలో ప్రతిష్ఠించనున్న వైనం
    • ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం 
  • ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు
    03 Wed 06:11

    ఏపీలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2026 ప్రారంభం... తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ గెలుపు

    • విశాఖలో నిరాడంబరంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 5
    • తొలి మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ ఘన విజయం
    • మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ యువన్
    • శ్రీనాద్రి వైజాగ్ లయన్స్‌పై 71 పరుగుల భారీ తేడాతో గెలుపు
    • బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి సత్తా చాటిన కాకినాడ జట్టు
  • హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం
    04 Tue 22:43

    హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం

    • కోకాపేటలో ప్రతిష్ఠాత్మక ట్రంప్ టవర్స్... ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
    • ఐరా, ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా నిర్మాణం
    • ప్రీమియం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో కూడిన జంట టవర్లు
    • 2031 మే నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం
  • కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    05 Tue 22:41

    కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

    • మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    • తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం
    • ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్
    • గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
  • 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!
    06 Tue 22:33

    'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!

    • ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి
    • ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు
    • రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా
    • ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం
    • సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
  • శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం
    07 Tue 22:20

    శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం

    • త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు
    • అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక
    • చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు
    • ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
  • ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'!
    08 Tue 22:10

    ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'!

    • సంప్రదాయ జిలేబీకి జపనీస్ మచా ఫ్లేవర్ జోడింపు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త ఫ్యూజన్ వంటకం
    • ఆకుపచ్చ రంగు జిలేబీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
    • కొందరు రుచి చూడాలని ఆసక్తి చూపగా, మరికొందరు విమర్శలు
    • ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్ లో భాగంగానే ఈ ప్రయోగాలని వెల్లడి
  • జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!
    09 Tue 22:01

    జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!

    • భారత్ నుంచి మామిడి దిగుమతులపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు
    • పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం
    • స్థానిక రైతులకు మద్దతిచ్చేందుకే ఈ నిర్ణయమని అధికారుల వెల్లడి
    • ధరలు పెరిగి, కొరత ఏర్పడుతుందని వ్యాపారులు ఆందోళన
  • పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే!
    10 Tue 21:56

    పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే!

    • 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన కొత్త డస్టర్
    • అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన రైడ్ కంఫర్ట్
    • గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో సులభం
    • విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన డిజైన్
    • హైవేలపై సాఫీ ప్రయాణానికి అనుకూలం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV