Sun 06:25 ఐఏఎస్ అమ్రపాలికి అరుదైన అవకాశం... ఇకపై ప్రధాని కార్యాలయంలో విధులు! 2010 ఏపీ క్యాడర్ కు చెందిన అధికారిణి తాజాగా పీఎంఓలో డిప్యూటీ కార్యదర్శిగా పోస్టింగ్ 2023 వరకూ విధుల్లో కొనసాగనున్న అమ్రపాలి Read full story
Fri 18:41 మమతా బెనర్జీ కదలికలపై నిఘా ఉంచాం: సువేందు అధికారి అవకతవకలు జరగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామన్న సువేందు మమతా స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్నంతసేపు ఏజెంట్ ఆమె కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడి నిబంధనలు ఉల్లంఘించకుండా అడ్డుకున్నామన్న సువేందు అధికారి Read full story
Fri 18:21 నిప్పుల కొలిమిలా ఏపీ... పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత శనివారం 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన Read full story
Fri 18:20 అమరావతికి నిధుల కేటాయింపుపై సజ్జల ఆగ్రహం అమరావతి పనుల కోసం రూ. 2,400 కోట్ల నిధుల మంజూరు భవనాల అలంకరణకు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని మండిపాటు సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నిధులు మళ్లిస్తున్నారని ఆరోపణ Read full story
Fri 18:05 వైసీపీ అధినేతకు మానసిక సమస్య ఉంది: సీఎం చంద్రబాబు మేడే కార్యక్రమం వేదికగా వైసీపీపై సీఎం తీవ్ర విమర్శలు అది వైసీపీ కాదు గొడ్డలి పార్టీ అని ఎద్దేవా ఎన్నికల హామీ మేరకు విద్యుత్ ఛార్జీల తగ్గింపు పవన్, లోకేష్‌ల పనితీరుపై సీఎం ప్రశంసలు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచే నివేదికలు స్వీకరిస్తామని ప్రకటన Read full story
Fri 17:56 మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకి పేరు కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే రవిబాబు తల్లి మరణం గురించిన ప్రస్తావన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదని వ్యాఖ్య Read full story
Fri 17:54 పెండింగ్ చలాన్ల పేరుతో మళ్లీ బండి జప్తు: హోం సెక్రటరీ, డీజీపీలకు హైకోర్టు నోటీసులు వాహనాలు సీజ్ చేయవద్దంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు హైకోర్టు ఆదేశాలను పాటించకుండా వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు Read full story
Fri 17:51 ఫోన్ ట్యాపింగ్, సింగర్ మంగ్లీకి సంబంధించిన కేసులపై స్పందించిన కొత్త డీజీపీ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకుందన్న సీవీ ఆనంద్ త్వరలో రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని వెల్లడి తెలంగాణ పోలీసింగ్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని హామీ Read full story
Fri 17:37 ఎండాకాలంలో మంచి మిత్రుడు... ఈ పండు! వేసవిలో వేడి నుంచి ఉపశమనం ఇచ్చే కర్బూజా శరీరానికి కావాల్సిన నీటిని అందించి చల్లబరిచే గుణం రోగనిరోధక శక్తిని పెంచి, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు బరువు తగ్గడంలో సహాయపడే ఫైబర్, తక్కువ క్యాలరీలు చర్మ సౌందర్యాన్ని, గుండె ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు Read full story
Fri 17:29 శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు లారీని ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు మృతుల్లో మహిళలు, చిన్నారులు మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు Read full story