• జగన్ గారూ.. అతనే  మీకు చెప్పాడట కదా?: రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
    Tue 20:57

    జగన్ గారూ.. అతనే మీకు చెప్పాడట కదా?: రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

    • వైసీపీ కీలక నేతపై రఘురాజు తీవ్ర వ్యాఖ్యలు
    • ఇకనుంచైనా సొంతంగా ఆలోచించాలని జగన్ కు హితవు
    • లేకపోతే మీ ప్రయత్నాన్ని అందరూ హాస్యాస్పదంగా భావించే పరిస్థితి వస్తుంది
  • దివంగత శ్రేదేవి ఆస్తి వివాదం.. కోర్టుకు బోనీ కపూర్, జాన్వీ కపూర్
    Tue 12:10

    దివంగత శ్రేదేవి ఆస్తి వివాదం.. కోర్టుకు బోనీ కపూర్, జాన్వీ కపూర్

    • చెంగల్పట్టులోని 4.7 ఎకరాల స్థల వివాదం
    • 1988లో ఆస్తిని కొనుగోలు చేసిన శ్రీదేవి
    • ఆ స్థలానికి తామే అసలైన వారసులమంటూ దావా వేసిన కొందరు వ్యక్తులు
    • చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో కొనసాగుతున్న కేసు
    • తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బోనీ, జాన్వీ
  • విడుదలకు ముందే ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్ల మోత
    Tue 12:07

    విడుదలకు ముందే ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్ల మోత

    • నార్త్ అమెరికాలో 250000 డాలర్ల మార్క్‌ను దాటిన అడ్వాన్స్ బుకింగ్స్
    • ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన దర్శకుడు హరీశ్‌ శంకర్ 
    • దేవిశ్రీ పాటలు, థమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ
    • అందుబాటులో టికెట్ ధరలు.. భారీ ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాల అంచనా
  • మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు.. వీడియో ఇదిగో!
    Tue 12:04

    మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు.. వీడియో ఇదిగో!

    • ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారని ప్రచారం
    • ఇటీవల కాఫీ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో రిలీజ్
    • అది ఏఐ సాయంతో తయారుచేసిన వీడియో అంటూ ప్రచారం
  • వీడియో సరదా ప్రాణం తీసింది.. కెమెరా ముందు ఛాతిలో పిస్టల్ తో కాల్చుకున్న యువకుడు!
    Tue 11:54

    వీడియో సరదా ప్రాణం తీసింది.. కెమెరా ముందు ఛాతిలో పిస్టల్ తో కాల్చుకున్న యువకుడు!

    • వీడియో స్టంట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు
    • సోదరుడి లైసెన్స్‌డ్ తుపాకీతో ఛాతిలో కాల్చుకున్న ఘటన
    • వద్దని వారిస్తున్నా వినకుండా ట్రిగ్గర్ నొక్కిన వైనం
    • మొబైల్ కెమెరాలో రికార్డయిన ఈ దారుణ దృశ్యం
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
  • ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
    Tue 11:22

    ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
    • ఈ నెల 31వ తేదీ లోపు బకాయిలు చెల్లించేవారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీ
    • ఇప్పటికే వడ్డీ సహా పన్ను చెల్లించిన వారికి కూడా శుభవార్త
    • ఇలాంటి వారికి వడ్డీ రాయితీ మొత్తాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం బిల్లులో సర్దుబాటు
  • పవన్ కోసం కథ కూడా వినలేదు.. పదేళ్ల నా కల నెరవేరింది: రాశీ ఖన్నా
    Tue 11:20

    పవన్ కోసం కథ కూడా వినలేదు.. పదేళ్ల నా కల నెరవేరింది: రాశీ ఖన్నా

    • పవన్‌తో నటించాలన్న కల 'ఉస్తాద్'తో తీరిందన్న రాశీ ఖన్నా
    • ఆయన కోసమే కథ వినకుండా సినిమాకు అంగీకరించానని వెల్లడి
    • 'ఉస్తాద్ భగత్ సింగ్'లో వింటేజ్ పవన్‌ను చూస్తారని ధీమా
    • ఈ నెల‌ 19న థియేటర్లలోకి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్
  • నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్: మల్లారెడ్డి
    Tue 11:17

    నేనే పెద్ద ట్రెండింగ్ స్టార్: మల్లారెడ్డి

    • సోషల్ మీడియాను తానే ప్రమోట్ చేస్తున్నానన్న మల్లారెడ్డి
    • తనకు ఒకరు సినిమా అవకాశం ఇవ్వడం ఏమిటని ప్రశ్న
    • తానే పెద్ద స్టార్ నని వ్యాఖ్య
    • సినిమా చేయాలనిపిస్తే సొంతంగా సినిమా తీస్తానని వెల్లడి
  • ఉత్సాహాన్ని పెంచుతున్న 'ఉస్తాద్'!
    Tue 11:00

    ఉత్సాహాన్ని పెంచుతున్న 'ఉస్తాద్'!

    • 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పెరుగుతున్న అంచనాలు
    • కథానాయికలుగా శ్రీలీల - రాశీఖన్నా
    • సంగీత దర్శకులుగా దేవిశ్రీ - తమన్ 
    • ఈ నెల 19న విడుదలవుతున్న సినిమా
  • డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్
    Tue 10:50

    డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్

    • తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం
    • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగం
    • ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం
    • 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు