01 Mon 12:52 సోనియాకు లేఖ రాసి అలజడి రేపిన కాంగ్రెస్ బహిష్కృత నేతలు ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు బాగోలేదు కార్యకర్తల్లో గందరగోళం కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించాలి ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించాలి
02 Thu 09:45 భారత హాకీ చరిత్రలో మన్‌ప్రీత్ సింగ్ సరికొత్త రికార్డు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు 413 మ్యాచ్‌లతో దిలీప్ టిర్కీ రికార్డును అధిగమించిన మన్‌ప్రీత్ రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించిన హాకీ ఇండియా
03 Thu 09:43 బయటి కాలుష్యమే కాదు.. ఆఫీసులో ఏసీ గాలికీ డేంజర్ బెల్స్! ఆఫీసుల్లోని ఏసీ గాలి నాణ్యత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతున్న వైనం బయటి వాతావరణం కన్నా ఆఫీసుల్లో కాలుష్యం 2 నుంచి 5 రెట్లు ఎక్కువ పనివేళల్లో లక్షణాలు పెరిగి, ఇంటికి వెళ్లాక తగ్గడం ప్రధాన సూచన నిరంతర దగ్గు, తలనొప్పి, గొంతు సమస్యలుంటే జాగ్రత్త అవసరం ఉద్యోగులు, యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన
04 Thu 09:39 ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. త్వరలో పెరగనున్న ధరలు..! ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ ధరలు పెరిగే సంకేతాలు ధరల పెంపు తప్పదని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్య ఏఐ రంగం వల్ల మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు భారీ డిమాండ్ చిప్‌ల కొరతతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న యాపిల్ ముందుగా మ్యాక్, ఐప్యాడ్‌లపై ప్రభావం ఉండొచ్చని అంచనా
05 Thu 09:36 శివసేన 60వ స్థాపక దినోత్సవం వేళ భారీ తిరుగుబాటు.. ఉద్ధవ్ థాకరే చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ! శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది ఎంపీలలో ఆరుగురు తిరుగుబాటు బాట వ్యవస్థాపక దినోత్సవం వేళ ముదిరన అంతర్గత సంక్షోభం ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు నలుగురు ఎంపీల లేఖ ఢిల్లీలోనే మకాం వేసిన ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తిరుగుబాటును అడ్డుకునేందుకు ఉద్ధవ్ వర్గం ప్రయత్నాలు
06 Thu 09:23 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు తీవ్ర గాయం మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్‌కు గాయం ఫీల్డింగ్ చేస్తూ చీలమండ బెణకడంతో మైదానం వీడిన శ్రేయాంక స్ట్రెచర్‌పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లిన వైద్య సిబ్బంది ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం
07 Thu 09:20 మూడొంతుల మెజార్టీ దిశగా ఎన్‌డీయే? ప్రతిపక్ష పార్టీల్లో కలకలం..! బెంగాల్‌లో తృణమూల్ ఎంపీల తిరుగుబాటు ప్రచారం శివసేన(యూబీటీ)లో ఆరుగురు ఎంపీల ప్రత్యేక గ్రూపు సమాజ్‌వాదీ పార్టీలో చీలిక వస్తుందంటూ ఊహాగానాలు డీఎంకే-కాంగ్రెస్ సంబంధాలపై రాజకీయ చర్చ లోక్‌సభలో ఎన్‌డీఏ బలం ప్రస్తుతం 293
08 Thu 09:12 విజయ్ 'జననాయగన్' రిలీజ్‌కు లైన్ క్లియర్? జూన్ 26న విడుదలకు ప్లాన్ తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రం 'జననాయగన్' జూన్ 26న సినిమా విడుదలకు మేకర్స్ ప్రయత్నాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అనుమతిపైనే ఉత్కంఠ విడుదల ఆలస్యమైతే డబ్బులు వాపస్ ఇస్తామని నిర్మాతల హామీ పలు వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా
09 Thu 09:09 జీ7లో స్పెషల్ అట్రాక్షన్... ఇటలీ పీఎం మెలోనీ కుమార్తె జినెవ్రా క్యూట్ రియాక్షన్స్ కెమెరాలు, మీడియాను చూసి సిగ్గుతో తల్లి చాటుకు వెళ్లేందుకు ప్రయత్నం పదేళ్ల చిన్నారి సహజమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకున్న వైనం చర్చల మధ్య తన అమాయకత్వంతో అందరి హృదయాలను గెలుచుకున్న జినెవ్రా
10 Thu 09:05 మహారాష్ట్రలో 'ఆపరేషన్ టైగర్' సక్సెస్.. ఉద్ధవ్ థాకరేకు భారీ షాక్ ఇచ్చిన ఏకనాథ్ షిండే! ఆపరేషన్ టైగర్ ద్వారా ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వైపు మొగ్గు ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించిన ఎంపీలు ఈ మార్పుతో పార్లమెంట్‌లో 7 నుంచి 13కు పెరగనున్న ఏకనాథ్ షిండే బలం కేంద్ర క్యాబినెట్ పదవుల కోసం బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు షిండేకు పెరిగిన శక్తి ఎమ్మెల్యేల కొనుగోలు, బెదిరింపుల వల్లే ఈ చీలిక జరిగిందని ఉద్ధవ్ వర్గం ఆరోపణ