రెండో దశ క్లినికల్ పరీక్షల్లో భారత్ బయోటెక్ కరోనా టీకా!
- కోవాక్జిన్ పేరుతో వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్
- ఇప్పటికే తొలిదశ ట్రయల్స్ పూర్తి
- రెండో దశ ట్రయల్స్ కు అనుమతి
ఇప్పటికే తొలిదశ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ విజయవంతంగా పూర్తి చేసింది. సోమవారం నుంచి రెందో దశ ట్రయల్స్ ప్రాంరంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుంది. 'కోవాక్జిన్' పేరుతో భారత్ బయోటెక్ వాక్సిన్ ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.