01 Thu 09:36 తెలంగాణలో కరోనా కొత్త కేసులు 2,817.. లక్ష దాటిన డిశ్చార్జి కేసులు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,406 ఆసుపత్రుల్లో 32,537 మందికి చికిత్స జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కేసులు
02 Mon 08:31 హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కార్మికుడు దుర్మరణం బడంగ్‌పేట్‌లో పేలుడు.. పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి రసాయన పేలుడుగా అనుమానిస్తున్న పోలీసులు పొట్టకూటి కోసం కొద్దిరోజుల క్రితమే నగరానికి వచ్చిన బాధితుడు గోడౌన్ యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు నమోదు
03 Mon 08:14 నా గురించి చాలా మందికి ఆ విషయం తెలియదనుకుంటా: వైభవ్ ట్రై సిరీస్ ఫైనల్లో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు.. 11 బంతుల్లోనే రికార్డ్ హాఫ్ సెంచరీ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, పక్కా ప్లాన్‌తో ఆడానని చెప్పిన వైభవ్ తాను 50 ఓవర్ల క్రికెట్ కూడా చాలా ఆడానన్న యువ ఆటగాడు ఆ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చని వెల్లడి
04 Mon 07:59 చిత్తూరు జిల్లాలో దారుణం: చిన్నారులకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య భార్య అనారోగ్యం భరించలేక భర్త ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానం పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఉరి వేసుకుని ఆత్మహత్య అంత్యక్రియలకు ఏటీఎం కార్డులో డబ్బులున్నాయని సూసైడ్ నోట్ గ్రామంలో విషాద ఛాయలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
05 Mon 07:56 రైళ్లలో భిక్షాటన, అనధికారిక వ్యాపారాలపై కేంద్రం ఉక్కుపాదం.. జైలు శిక్షతో పాటు భారీ జరిమానా! జన్ విశ్వాస్ చట్టం-2026 కింద రైల్వే నిబంధనలు మరింత కఠినతరం రైళ్లలో పొగతాగితే అప్పటికప్పుడే రూ.2,000 జరిమానా అనధికారిక వ్యాపారాలు, భిక్షాటనపై పూర్తి నిషేధం జరిమానా కట్టకపోతే 3 నెలల జైలు లేదా రూ.5,000 ఫైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రైలు నుంచి దించివేసేలా అధికారులకు పవర్స్
06 Mon 07:46 పుష్ప-2 తొక్కిసలాట కేసులో నేడు క్లైమాక్స్.. నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్న అల్లు అర్జున్! పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట రేవతి అనే మహిళ మృతి.. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు ఈ కేసులో అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు ఆన్‌లైన్, వర్చువల్‌గా హాజరు కావడానికి కోర్టు నిరాకరణ నేడు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు
07 Mon 07:45 రూ.3 కోట్ల లాటరీ గెలుచుకున్న క్యాబ్ డ్రైవర్.. తండ్రి కలను నెరవేరుస్తానంటూ ఆనందం పంజాబ్ లాటరీలో హిమాచల్ ప్రదేశ్ క్యాబ్ డ్రైవర్‌కు బంపర్ ప్రైజ్ రూ.3 కోట్ల జాక్‌పాట్ గెలుచుకున్న కల్యాణ్ చంద్ ప్రయాణికుడిని దించేందుకు వెళ్లి లాటరీ టికెట్ కొనుగోలు వచ్చిన డబ్బుతో పాత ఇంటిని తిరిగి నిర్మిస్తానన్న విజేత
08 Mon 07:29 సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు అప్‌డేట్.. రీ-వాల్యుయేషన్ ఫలితాలు వచ్చేశాయ్! దశలవారీగా సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ ఫలితాల విడుదల ఇప్పటికే 87 శాతానికి పైగా దరఖాస్తుల ప్రక్రియ పూర్తి డిజిలాకర్ పోర్టల్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని సూచన మే 13న ఫలితాల తర్వాత 1.68 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం
09 Mon 07:23 ట్రంప్ ట్వీట్‌తో ముసలం.. స్విట్జర్లాండ్ శాంతి చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్! సైనిక దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక ట్రంప్ వ్యాఖ్యలు దౌత్యనీతికి విరుద్ధమన్న ఇరాన్ స్పీకర్ చర్చల నుంచి బయటకు వచ్చిన ఇరాన్ ప్రతినిధులు ఖతార్, పాకిస్థాన్ రాయబారంతో చర్చలు మళ్లీ ప్రారంభం జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్‌ల బృందంతో ఈ ఉదయం వరకు సాగిన చర్చలు
10 Mon 07:07 సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు! గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి జూన్ 14న ఉత్తరాఖండ్ టూర్‌లో ఉండగా ముస్సోరి హోటల్‌లో రాధ మృతి ముక్కు నుంచి రక్తం వచ్చిన స్థితిలో శవమై కనిపించిన గాయత్రి గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై యూపీ, ముస్సోరిలో హత్య కేసు నమోదు మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తింపు