ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్!
- కరోనాను జయించిన తరువాత అనారోగ్యం
- ఈ నెల 18 నుంచి చికిత్స
- ఈ ఉదయం ఇంటికి పంపించిన వైద్యులు
ఆపై ఆయన తీవ్రమైన అలసట, ఒళ్లునొప్పులు బారిన పడి, 18న ఎయిమ్స్ లో చేరారు. ఆసుపత్రిలోని అత్యుత్తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకున్నారు. ప్రస్తుతం అమిత్ షా పూర్తి అరోగ్యంగా ఉన్నారని, అందువల్ల డిశ్చార్జ్ చేశామని అధికారులు వెల్లడించారు.