'సపోర్ట్ మూవీ థియేటర్స్'... దేశవ్యాప్తంగా మొదలైన ఉద్యమం!
- కరోనా ప్రభావంతో మూతపడిన సినిమా హాళ్లు
- థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతించని కేంద్రం
- సేవ్ సినిమా అంటూ గళం విప్పిన సినీ ప్రముఖులు
ఈ క్రమంలో మొదలైందే 'సపోర్ట్ మూవీ థియేటర్స్' ఉద్యమం ఆన్ లైన్ లో మొదలైన ఈ ఉద్యమం కొద్దిసేపట్లోనే అన్ని పరిశ్రమల చిత్ర ప్రముఖులను కదిలించింది. ప్రతి ఒక్కరూ 'సపోర్ట్ మూవీ థియేటర్స్' ఉద్యమంలో భాగం 'సేవ్ సినిమా' అంటూ నినదిస్తున్నారు. బోనీ కపూర్, శోభు యార్లగడ్డ వంటి ప్రముఖ నిర్మాతలు, నటులు మంచు విష్ణు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు కూడా సేవ్ సినిమా అంటూ తమ గళం వినిపిస్తున్నారు.