Tue 06:46 కోర్టు ధిక్కరణ కేసు.. క్షమాపణకు ప్రశాంత్ భూషణ్ నో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు దోషిగా తేల్చి క్షమాపణలు చెప్పాలన్న కోర్టు అలా చేస్తే తన మనస్సాక్షిని ధిక్కరించినట్టు అవుతుందంటూ అఫిడవిట్ Read full story
Fri 16:03 కరెంట్ లేకుండానే కూలింగ్.. వచ్చేసింది 'నెస్కాడ్' టెక్నాలజీ.. ఇక ఏసీలతో పనిలేదు! విద్యుత్ లేకుండా పనిచేసే కూలింగ్ టెక్నాలజీ ఆవిష్కరణ సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 'నెస్కాడ్' వ్యవస్థ సౌరశక్తితో పనిచేస్తూ, అమ్మోనియం నైట్రేట్ ద్వారా చల్లదనం 20 నిమిషాల్లోనే ఉష్ణోగ్రతను 25°C నుంచి 3.6°Cకి తగ్గింపు నీటిని కూడా శుద్ధి చేసి తిరిగి ఉపయోగించుకునే సౌలభ్యం Read full story
Fri 15:55 పవన్ కొత్త సినిమాలకు లాంగ్ బ్రేక్ తప్పదా? సైనస్ శస్త్ర చికిత్స తర్వాత కోలుకుంటున్న పవన్ కల్యాణ్ ఇప్పుడే షూటింగుల్లో పాల్గొనడం సురక్షితం కాదంటున్న సన్నిహితులు పాలనకు ఇబ్బంది కలగకుండా రెండు మూడు సినిమాలు చేయాలనే ఆలోచనలో పవన్ Read full story
Fri 15:54 సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ సనాతన ధర్మంపై అసెంబ్లీలో వ్యాఖ్య తన మాటలను వక్రీకరిస్తున్నారన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టీకరణ సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడి Read full story
Fri 15:49 ఇకపై పుట్టపర్తి భక్తికే కాదు.. దేశ భద్రతకు కూడా కేరాఫ్ అడ్రస్: సీఎం చంద్రబాబు పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆమ్కా) ప్రాజెక్టుకు శంకుస్థాపన భక్తి కేంద్రం ఇకపై దేశ భద్రతా కేంద్రంగా మారుతుందన్న సీఎం చంద్రబాబు రికార్డు సమయంలో ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని వెల్లడి రాయలసీమను రత్నాలసీమగా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగ కల్పనే ధ్యేయమన్న ముఖ్యమంత్రి Read full story
Fri 15:47 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? 'పెద్ది' ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా ధోనీ హాజరయ్యే అవకాశం ముంబైలో మే 18న జరగనున్న గ్రాండ్ ఈవెంట్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో ధోనీని ఆహ్వానిస్తున్న చిత్రబృందం బాలీవుడ్ స్టార్లకు బదులుగా క్రికెటర్‌తో వినూత్న ప్రచార వ్యూహం దేశవ్యాప్తంగా 8 నగరాల్లో భారీ ప్రమోషన్లకు సన్నాహాలు Read full story
Fri 15:32 అది కూడా ఒక జీవితమేనా?: సైఫ్ అలీ ఖాన్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఎన్నో ముఖ్యమైన క్షణాలను కోల్పోయానన్న సైఫ్ తైమూర్, జహంగీర్ పుట్టిన తర్వాత తన బాధ్యత పెరిగిందని వెల్లడి రాత్రి 11 గంటలకు ఇంటికి రావడం అసలు జీవితమే కాదని వ్యాఖ్య Read full story
Fri 15:27 నోరు జారాడు... ముంబై ఇండియన్స్ కోచ్ పొలార్డ్ కు జరిమానా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు నాలుగో అంపైర్‌పై అసభ్య పదజాలం వాడారని ఆరోపణ తన తప్పిదాన్ని అంగీకరించి శిక్షను స్వీకరించిన పొలార్డ్ Read full story
Fri 15:18 ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప నాయకుడు, కానీ!: కవిత ఆసక్తికర వ్యాఖ్య కేసీఆర్ సీఎం అయ్యాక ప్రజలకు దూరమయ్యారన్న కవిత పరిపాలన కాలంలో కేసీఆర్ యంత్రంలా పని చేశారని వ్యాఖ్య అందుకే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదన్న కవిత Read full story
Fri 15:16 ఫ్యాషన్ ప్రపంచంలో ఆధ్యాత్మికత.. కేన్స్ రెడ్ కార్పెట్‌పై బృందావనం.. చేతిలో భగవద్గీతతో అందరి దృష్టి ఆకర్షించిన భారతీయ కళాకారిణి! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరంగేట్రం చేసిన ఆర్తి ఖేతర్‌పాల్ బృందావనం థీమ్‌తో రూపొందించిన లెహంగాతో ప్రత్యేక ఆకర్షణ చేతిలో భగవద్గీత, కృష్ణ బ్యాగ్‌తో రెడ్ కార్పెట్‌పై నడక ఇది దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరికీ అంకితమంటూ ఇన్‌స్టాలో పోస్ట్ గ్రామీ నామినేటెడ్ ఆల్బమ్‌లో పనిచేసిన కళాకారిణి ఆర్తి Read full story