-
సంప్రదాయ దుస్తుల్లో మెగాస్టార్, బన్నీ ఫ్యామిలీలు.. ఫొటోలు వైరల్
- మెగాస్టార్ ఇంట్లో గణనాథుడికి పూజలు
- భార్యాపిల్లలతో కలిసి చిరంజీవి ఫొటోలు
- అల్లు అర్జున్ ఇంట్లోనూ పూజలు
-
చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్
- ఈద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
- సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన చిరంజీవి, కమల్ హాసన్
- అల్లు అర్జున్, తారక్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సందేశాలు
- ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని పేర్కొన్న కమల్
- శాంతి, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని తారల ఆకాంక్ష
-
రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
- ఓటర్ల సవరణ పేరుతో మైనార్టీల ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ కాలరాస్తోందన్న మమత
- మీ ఓటు హక్కును దొంగిలించనివ్వనని వ్యాఖ్య
- పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానన్న మమత
-
'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి
- వైసీపీకి రాజీనామా తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి
- సేంద్రియ సాగులో వాడే జీవామృతం తయారీని వివరిస్తూ వీడియో పోస్ట్
- తొండుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులతో బిజీ
- ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరం
- సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్న వైనం
-
వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!
- పాత కక్షల కారణంగా మరో విద్యార్థి కాల్పులు
- నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని తండ్రి డిమాండ్
- ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్
- విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బట్టలు, భోజనం ఇస్తుండటంపై గరికపాటి విమర్శలు
- విద్యార్థులను శోభనపు పెళ్లికొడుకులతో పోల్చిన వైనం
- ఒక్క పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటున్న నెటిజన్లు
- వారి ఆకలిని కించపరచడం తగునా అంటూ మండిపాటు
-
నా జీవితంలోని చీకటి రోజుల్లో అమ్మే అండ.. ఆమె ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చా: వివేక్ ఒబెరాయ్
- జీవితంలోని అత్యంత క్లిష్ట దశను గుర్తుచేసుకున్న నటుడు వివేక్ ఒబెరాయ్
- అమ్మ ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చానని తెలిపిన వైనం
- అవార్డులు గెలిచినప్పుడు ‘నాకే ఎందుకు?’ అని అడిగావా అని అమ్మ ప్రశ్నించిందని వెల్లడి
- అమ్మ మాటలు తనలో ధైర్యం నింపాయని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
- భార్య ప్రియాంకలో కూడా తన తల్లిలోని మ్యాజిక్‌ను చూస్తున్నానని వ్యాఖ్య
-
ఎగుమతి చేయడానికి చమురు నిల్వలు ఉంటేకదా..: ఇరాన్
- దేశీయ అవసరాలకే చమురు సరిపోతుందని వెల్లడి
- అమెరికా ఆరోపణలను ‘మైండ్ గేమ్’ గా అభివర్ణన
- తమపై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తోందని విమర్శ
- ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు!
-
జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?
- వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డి
- ఆయనను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి, మేడిపల్లి
- మంత్రుల ముందే పార్టీ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి
- ఉగాది తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఇప్పటికే ప్రకటన
- ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ వార్తలు
-
నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆస్కార్ సాధిస్తానని చెప్పిన థమన్
- రెహమాన్, కీరవాణి తనకు స్ఫూర్తి అని వెల్లడి
- త్రివిక్రమ్ వద్ద అద్భుతమైన రామాయణం కథ ఉందన్న థమన్
- ఆస్కార్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ప్రశంసలు