Ramyakrishna: షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఎలా ఉందంటే..!: రమ్యకృష్ణ

Actress Ramyakrishna attends shooting after a long gap
  • లాక్ డౌన్ విరామం తర్వాత సెట్స్ పైకి వచ్చిన రమ్యకృష్ణ
  • సెలవులు ముగిసి మళ్లీ స్కూలు స్టార్టయినట్టే ఉందని వెల్లడి
  • మేకప్ వేసుకుంటున్న ఫొటో షేర్ చేసిన వైనం
ప్రముఖ నటి రమ్యకృష్ణ ట్విట్టర్ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ షూటింగ్ మొదలైందని తెలిపారు. మళ్లీ షూటింగ్ కు రావడం ఎలా ఉందంటే... "వేసవి సెలవులు ముగిసి, మళ్లీ స్కూలు స్టార్టయినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడలాగే ఉంది" అంటూ స్పందించారు. నటుల జీవితాలు ఇంతేనని పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత రమ్యకృష్ణ షూటింగ్ కు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మేకప్ వేసుకుంటున్న ఫొటోను పంచుకున్నారు.
Ramyakrishna
Shooting
Sets
School
Summer Vacations

More Telugu News