Junior NTR: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఎన్టీఆర్ బావమరిది

NTR brother in law to give entry into Tollywood
  • ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరోల బావలు, బావమరిదిలు
  • తారక్ బావమరిది నితిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్
  • వరుణ్ తేజ్ బావ కూడా వచ్చే అవకాశం
సినీ పరిశ్రమలో హీరోల బావలు, బావమరిదిలు ఎంట్రీ ఇవ్వడం సహజమే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడట. ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాస్ కుమార్తె ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రణతి తమ్ముడు నితిన్ ఇప్పడు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నాడని ఫిలింనగర్ టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే వరుణ్ తేజ్ బావ చైతన్య కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Junior NTR
Brother in Law
Nithin
Tollywood

More Telugu News