Allu Arjun: 'సైరా' నరసింహారెడ్డి లుక్‌లో అయాన్, మదన్ మోహన్ మాలవీయ దుస్తుల్లో అర్హ.. బన్నీ పిల్లల ఫొటోలు వైరల్

Allu Arjun daughter Arha Independence Day celebrations
  • ఫొటోలు పోస్ట్ చేసిన బన్నీ, స్నేహ
  • అలరిస్తోన్న వేషధారణలు
  • 'సైరా' నరసింహారెడ్డి అంటోన్న అయాన్
అల్లు అర్జున్ కుమారుడు, కూతురు అయాన్, అర్హ‌   ధ‌రించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ భార్య స్నేహ తన పిల్లలు అయాన్, అర్హలకు స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలు వేసింది. 'సైరా' నరసింహారెడ్డి లుక్ లో అయాన్,  మదన్ మోహన్ మాలవీయ దుస్తుల్లో అర్హ అలరించారు. ఆ ఫొటోలను అల్లు అర్జున్‌తో పాటు స్నేహ తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పోస్టు చేశారు. అభిమానులకు బన్నీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

                                              
                                          
Allu Arjun
Viral Videos

More Telugu News