01 Thu 16:23 టీడీపీ ఇచ్చిన మాట తప్పితే, సీఎం జగన్ ప్రతి హామీనీ నెరవేర్చుతున్నారు: ఏపీ హోంమంత్రి సుచరిత గత సర్కారు ఒక్క హామీనీ నెరవేర్చలేదన్న హోంమంత్రి పసుపు-కుంకుమతో సరిపెట్టారని విమర్శలు తేదీ చెప్పి మరీ సీఎం జగన్ పథకాలు అమలుచేస్తున్నారని కితాబు
02 Fri 16:30 'యార్సగూంబా'... నేపాలీలను వెర్రెత్తిస్తున్న 'హిమాలయ బంగారం'! హిమాలయన్ గోల్డ్ కోసం నేపాల్ పర్వతాల్లో మొదలైన వేట కిలోకు రూ.20 లక్షల వరకు ధర పలుకుతున్న యార్సగూంబా ఫంగస్ ప్రాణాలకు తెగించి సేకరిస్తున్న వేలాది మంది గ్రామస్థులు అధిక సేకరణ, వాతావరణ మార్పులతో తగ్గుతున్న దిగుబడి
03 Fri 16:26 రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా నవ భారత నిర్మాణం జరగాల్సి ఉంది: మహేశ్ గౌడ్ రాహుల్ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్ లో కేక్ కట్ చేసిన మహేశ్ గౌడ్ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాహుల్ లక్ష్యమని వెల్లడి కార్పొరేట్ పెత్తందారుల కోసమే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శ
04 Fri 16:21 మీ బాస్ నిజంగా మంచివాడేనా?.. ఈ 5 లక్షణాలు ఉంటే మీరు లక్కీ! మంచి బాస్ ఉద్యోగుల మాట వింటాడు పనిలో స్వేచ్ఛ ఇస్తాడు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను గౌరవిస్తాడు పక్షపాతం చూపించడు తప్పులను నేర్చుకునే అవకాశంగా చూస్తాడు
05 Fri 16:18 డేటింగ్ యాప్‌లో కాంచీపురం టాప్... రహస్య సంబంధాల కోసం ఆసక్తి! రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచిన ఆలయ నగరం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 8 నుంచి 3వ స్థానానికి ఎగబాకిన భారత్ భారత్‌లో మారుతున్న వివాహ బంధాల స్వరూపంపై సర్వే 60% మంది సంప్రదాయేతర సంబంధాలకు సిద్ధమన్న నివేదిక
06 Fri 16:06 నూడుల్స్ తో జపాన్ శాస్త్రవేత్తల వినూత్న సృష్టి! పారేసే ఉడన్ నూడుల్స్‌తో కాగితం తయారు చేస్తున్న జపాన్ శాస్త్రవేత్తలు కాగవా ప్రిఫెక్చర్‌లో ఆహార వ్యర్థాల తగ్గింపునకు వినూత్న ప్రయోగం ఈ కాగితం దృఢంగా ఉండటంతో పాటు పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది ఒక సర్వింగ్ నూడుల్స్‌తో 5 నుంచి 10 ఏ4 సైజు షీట్ల తయారీ స్థానిక సంస్థ భాగస్వామ్యంతో వికలాంగులకు ఉపాధి కల్పన
07 Fri 15:58 ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్ తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయంపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ప్రవీణ్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్‌రావు కీలక పాత్ర పోషించారని ఆరోపణ 2 వేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ప్రవీణ్
08 Fri 15:54 అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్.. సిమ్యులేటర్ డేటాతో కొత్త అంశాలను బయటపెట్టిన పైలట్లు! ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పైలట్ల సమాఖ్య సంచలన ఆరోపణలు పైలట్ ఆత్మహత్య వాదన అబద్ధం.. భారీ విద్యుత్ వైఫల్యమే కారణమని వెల్లడి సిమ్యులేటర్ పరీక్షల్లో ప్రభుత్వ నివేదికలోని సాంకేతిక అంశాలు అసాధ్యమని నిరూపణ నిపుణులను పక్కనపెట్టి నిజాలు దాస్తున్నారని దర్యాప్తు సంస్థలపై తీవ్ర విమర్శలు తుది నివేదికను ఆపాలని, పూర్తిస్థాయిలో పునఃపరిశీలన చేయాలని డిమాండ్
09 Fri 15:46 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌కు నిద్రలేని రాత్రులు.. బిగ్‌బీని వేధిస్తున్న ఆ ఆలోచన ఏంటి? పనిలో కుర్ర హీరోలతో పోటీ పడుతున్న అమితాబ్ ఓ సినిమా షూటింగ్‌కు సంబంధించిన విశేషాలు పంచుకున్న బిగ్ బీ దాంట్లో ఓ సీన్ బాగా రాలేదని రెండోసారి షూట్ చేసినట్లు వెల్లడి అది ఎలా వచ్చిందోనని నిద్ర పట్టలేదని పేర్కొన్న వైనం ప్రేక్షకులే తేల్చాలంటూ బ్లాగ్ పోస్ట్
10 Fri 15:43 సీఎం చంద్రబాబును కలిసిన సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు విజయవాడ యువకుడు సాయి కృష్ణ అదృశ్యంపై సీఎం చంద్రబాబు స్పందన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ కేసుపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడి దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టీకరణ మే 9 నుంచి కనిపించకుండా పోయిన సాయి కృష్ణ