రక్త ప్రసరణ విషయంలో నా తండ్రి ఆరోగ్యం స్థిరం: ప్రణబ్ ముఖర్జీ కుమారుడు
- 84 ఏళ్ల వయసులో ప్రణబ్ కు బ్రెయిన్ సర్జరీ
- హోమోడైనమికల్లీ స్టేబుల్ గా ఉన్నారు
- ట్విట్టర్ లో అభిజిత్ ముఖర్జీ
"మీ అందరి ప్రార్థనలతో నా తండ్రి హీమోడైనమికల్లీ స్టేబుల్ గా ఉన్నారు. మీరంతా మీ ప్రార్థనలను కొనసాగించి, ఆయన వేగంగా కోలుకోవాలని కోరుకుంటారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు" అని అభిజిత్ ట్వీట్ చేశారు.