01 Wed 09:11 మా వ్యాక్సిన్ ను పంపాలని ఇండియా కోరింది... పరిశీలిస్తున్నామన్న రష్యా! 20 దేశాలు కోరుతున్నాయి 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సిద్ధం చేస్తాం వెల్లడించిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్
02 Wed 09:18 మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్! ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్‌కు 5-0 విజయం రొనాల్డో ఖాతాలో రెండు గోల్స్ మీడియా సమావేశంలో మెస్సీపై వరుస ప్రశ్నలు ఓ ప్రశ్నను వినకుండానే వదిలేసిన రొనాల్డో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్
03 Wed 09:13 హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు! ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మొదలైన సంక్షోభం హర్మూజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన చమురు సరఫరా ఉద్రిక్తతలతో 100 డాలర్ల మార్కును దాటిన బ్యారెల్ ముడిచమురు ధర సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన 20 వేల మంది నావికులు
04 Wed 09:09 తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..! కేంద్ర సర్వీసుల నుంచి సొంత కేడర్‌కు వచ్చిన సీనియర్ ఐఏఎస్ ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణ కేంద్రంతో సమన్వయం కోసమే రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎంపిక
05 Wed 08:53 కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ! సొంత బ్రాండ్‌తో తక్కువ ధరలో మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ దిగ్గజ సంస్థలకు పోటీగా సరసమైన వేరబుల్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం మెరా వల్ల వచ్చే ప్రైవసీ సమస్యల నివారణ ప్రత్యేక ఇండికేటర్ లైట్
06 Wed 08:43 ఎలాన్ మస్క్ తర్వాత అత్యధిక వేతనం.. ఎవరీ శంఖ్ మిత్రా? అమెరికాలో భారత సంతతి సీఈఓ శంఖ్ మిత్రా సంచలనం సుమారు రూ.7,789 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో రికార్డు వెల్‌టవర్ సీఈఓగా కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపు ఈ ప్యాకేజీలో 99 శాతం షరతులతో కూడిన స్టాక్ గ్రాంట్లేనని వెల్లడి
07 Wed 08:39 ఢిల్లీ ఉద్యోగ్ భవన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది కూలీలు నివసించే తాత్కాలిక షెడ్లలో చెలరేగిన మంటలు సిలిండర్లు పేలడంతో వేగంగా వ్యాపించిన అగ్నికీలలు 20 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడి
08 Wed 08:27 పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,590 లు కిలో వెండి ధరలో రూ.5,000 వరకు తగ్గుదల
09 Wed 08:21 'ధురంధర్' ఒక ఫెనామినల్ ఫిల్మ్.. దేశాన్ని ఏకం చేసింది: రామ్ చరణ్ రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' ఫ్రాంచైజీపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం ఆ సినిమా ఒక అద్భుతమని, దేశాన్ని ఏకం చేసిందని వ్యాఖ్య రిపబ్లిక్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చరణ్ రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు ప్రజల ఆమోదానికి నిదర్శనమని వెల్లడి
10 Wed 07:57 14న స్కెచ్ ఫెయిల్.. 18న సక్సెస్: పుణె వ్యాపారవేత్త కొడుకు మృతి వెనుక షాకింగ్ క్రైమ్ స్టోరీ! పుణె యువ వ్యాపారి కేతన్ అగర్వాల్‌ది హత్యేనని నిర్ధారణ కాబోయే భార్య, ఆమె ప్రియుడే నిందితులని తేల్చిన పోలీసులు హత్యకు నాలుగు రోజుల ముందే విఫలయత్నం జరిగినట్లు వెల్లడి సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన అధికారులు