ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని గొప్పగా చెప్పారు.. 25 రోజులు గడిచింది: టీడీపీ నేత గొల్లపల్లి
    Tue 13:43

    24 గంటల్లో చర్యలు తీసుకుంటామని గొప్పగా చెప్పారు.. 25 రోజులు గడిచింది: టీడీపీ నేత గొల్లపల్లి

    • తూర్పుగోదావరి జిల్లాలో దళితుడికి శిరోముండనం చేసిన పోలీసులు
    • మావోయిస్టుల్లో చేరుతానంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన బాధితుడు
    • దళితులపై దాడులు పెరుగుతున్నాయన్న గొల్లపల్లి
    Read full story
  • హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం!
    Tue 13:07

    హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం!

    • హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తి
    • గంటకు 330 కి.మీ. వేగంతో ప్రయాణం.. 3 గంటల్లోనే గమ్యం
    • వికారాబాద్ వద్ద 4.6 కిలోమీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం
    • చెన్నై, బెంగళూరు కారిడార్లపైనా మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
    Read full story
  • విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్
    Tue 13:05

    విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్

    • విశాఖపట్నంలో 'గూగుల్ ఏఐ డేటా హబ్'కు శంకుస్థాపన
    • డేటా సెంటర్ ను ప్రధాని త్వరలోనే ప్రారంభిస్తారన్న వైష్ణవ్
    • జూన్ 1న రైల్వే జోన్ ను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడి
    Read full story
  • గ్రహాంతరవాసుల టెక్నాలజీ కాదు.. సముద్ర గర్భంలో 'బంగారు గుడ్డు' మిస్టరీ వీడింది!
    Tue 13:01

    గ్రహాంతరవాసుల టెక్నాలజీ కాదు.. సముద్ర గర్భంలో 'బంగారు గుడ్డు' మిస్టరీ వీడింది!

    • అలస్కా సముద్ర గర్భంలో దొరికిన "గోల్డెన్ ఆర్బ్" మిస్టరీ వీడింది
    • ఇది ఏలియన్ టెక్నాలజీ కాదని, సముద్రపు జీవి అవశేషమని నిర్ధారణ
    • అరుదైన సముద్ర జీవి 'రిలికాంతస్ డాఫ్నియా' విడిచిన చర్మంగా గుర్తింపు
    • సాధారణ డీఎన్ఏ పరీక్షలు విఫలం కావడంతో జన్యు విశ్లేషణ ద్వారా నిర్ధారణ
    Read full story
  • సోషల్ యాంగ్జయిటీ: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?.. ఈ 7 చిట్కాలు మీకోసమే!
    Tue 12:23

    సోషల్ యాంగ్జయిటీ: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?.. ఈ 7 చిట్కాలు మీకోసమే!

    • నలుగురిలో కలవాలంటే తీవ్రమైన భయం, ఆందోళన కలగడమే సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్
    • ఇతరులు ఏమనుకుంటారోనని, అవమానపడతామని భావిస్తూ సామాజిక సందర్భాలకు దూరంగా ఉండ‌టం
    • ఇందులో క‌నిపించే శారీరక లక్షణాలు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణకడం వంటివి 
    • డీప్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ ద్వారా తక్షణ ఉపశమనం పొందే వీలు
    • భయాలను క్రమంగా ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ఛాన్స్‌
    Read full story
  • సిక్కింలో మోదీ ‘ఫుట్‌బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర!
    Tue 12:10

    సిక్కింలో మోదీ ‘ఫుట్‌బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర!

    • సిక్కిం రాష్ట్రం భారత యూనియన్‌లో చేరి 50 ఏళ్లు
    • ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని
    • తన చిన్ని స్నేహితులతో ఫుట్‌బాల్ ఆటను ఎంజాయ్ చేశానన్న ప్రధాని
    Read full story
  • ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌
    Tue 12:04

    ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

    • విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన
    • ఉక్కు నగరం ఇకపై 'డేటా సిటీ'గా మారుతుందన్న‌ మంత్రి లోకేశ్‌ 
    • విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమ‌ని వెల్ల‌డి
    • ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ
    • కొందరు కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూశారని పరోక్ష విమర్శలు
    Read full story
  • అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి.. నాసా వినూత్న టూల్‌తో అద్భుతం!
    Tue 11:46

    అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి.. నాసా వినూత్న టూల్‌తో అద్భుతం!

    • ప్రజలకు భూమి, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు నాసా వినూత్న కార్యక్రమం
    • 'యువర్ నేమ్ ఇన్ ల్యాండ్‌శాట్' పేరుతో ప్రత్యేక టూల్‌ను ప్రారంభించిన నాసా
    • శాటిలైట్ చిత్రాల్లోని సహజ భూ ఆకృతులతో వినియోగదారుల పేర్లను రూపొందించే టూల్
    • ఎర్త్ డే 2026 వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం
    • భూమి భౌగోళిక సౌందర్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం
    Read full story
  • పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను: సత్యరాజ్ కుమార్తె దివ్య
    Tue 11:43

    పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను: సత్యరాజ్ కుమార్తె దివ్య

    • తాళి కట్టడం వంటి ఆచారాల వల్లే బంధం బలపడుతుందనే విషయాన్ని తాను నమ్మనన్న దివ్య
    • ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండేందుకు పెళ్లి అవసరం లేదని వ్యాఖ్య
    • పిల్లలను కనేందుకు పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను వ్యతిరేకిస్తున్నానన్న దివ్య
    Read full story
  • చంద్రబాబు విజనరీ లీడర్.. భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా వైజాగ్: జీత్ అదానీ
    Tue 11:32

    చంద్రబాబు విజనరీ లీడర్.. భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా వైజాగ్: జీత్ అదానీ

    • విశాఖలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
    • భారత్‌కు కొత్త డిజిటల్ గేట్‌వేగా విశాఖ మారుతుంద‌న్న జీత్ అదానీ  
    • ఏఐ డేటా సెంటర్ల కోసం అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంద‌ని వెల్ల‌డి
    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై జీత్ అదానీ ప్రశంసలు
    • ఈ ప్రాజెక్టుతో ఏఐ విప్లవానికి వైజాగ్ నాంది పలికిందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV