Mon 10:06 సర్కారు అనుమతితోనే అక్కడ చికిత్స చేస్తున్నాం.. స్వర్ణ ప్యాలెస్ నిర్వహణతో మాకు సంబంధం లేదు: రమేశ్ ఆసుపత్రి స్పష్టీకరణ ఎక్కువ మంది బాధితులకు వైద్యం అందించాలన్నదే ఉద్దేశం అందుకే స్వర్ణ ప్యాలెస్ ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చాం ఇక్కడ కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారు Read full story
Sat 11:39 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే'.. కవిత కొత్త టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్! తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)'గా నామకరణం ఒరిజినల్, ఫేక్ ఉత్పత్తుల ఫొటోలను షేర్ చేసిన బీఆర్ఎస్ Read full story
Sat 11:35 కేసీఆర్ ఇప్పుడు మనిషి కాదు.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవిత తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్దేవా కేసీఆర్ ఒక మర మనిషి అంటూ ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడి Read full story
Sat 11:16 ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉచిత విద్య: కవిత 'పాంచజన్యం' హామీలు ఐదు కీలక హామీలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రకటించిన కవిత రైతును రాజుగా చేస్తామన్న కవిత ఉపాధి కోసం యువతకు రుణాలు Read full story
Sat 11:12 ఫాల్కే ఫెస్టివల్‌కు జర్నలిస్టు సురేష్ పిళ్లె షార్ట్ ఫిల్మ్ 'The 3rd' ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన 'ది 3rd' షార్ట్ ఫిల్మ్ సీనియర్ జర్నలిస్టు మునిసురేష్ పిళ్లె తొలి దర్శకత్వ ప్రయత్నం కార్పొరేట్ ఒత్తిళ్లు, విద్యార్థుల ఆత్మహత్యల ఇతివృత్తం లెక్చరర్ వేధింపులకు గురైన విద్యార్థిని కథ ఏఐ సహకారంతో స్వరపరిచిన పాటలు Read full story
Sat 11:07 కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్న ఆరోపణ కేసీఆర్ మారిపోయారని, ఆయన మన మనిషి కాదంటూ తీవ్ర విమర్శలు సామాజిక తెలంగాణే లక్ష్యమని, రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేసిన కవిత Read full story
Sat 11:05 ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక! అర్ధరాత్రి 2 గంటలకు బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న గవర్నర్ తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనం మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు Read full story
Sat 11:03 చెంపదెబ్బ ఘటన... హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ సంచలన ఆరోపణలు హర్భజన్ సింగ్ గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదన్న శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనను ఉపయోగించుకుని భజ్జీ రూ.కోటి సంపాదించాడని ఆరోపణ హర్బజన్ సింగ్‌ను తాను క్షమిస్తాను కానీ ఆ ఘటనను మరిచిపోలేనని వ్యాఖ్య Read full story
Sat 10:45 ఏపీలో ఎక్సైజ్ పోలీసులకు ఊరట.. బార్ల ఫొటోల నిబంధనలో కీలక మార్పు బార్ల ఫొటోలు తీసే నిబంధనపై ఎక్సైజ్ పోలీసులకు ఊరట విశాఖలో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతితో మారిన నిబంధన ఇకపై సీసీటీవీ ఫుటేజ్ లేదా వీడియో కాల్ ద్వారా బార్ల మూసివేత నిర్ధారణ మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల తక్షణ సాయం.. ఉద్యోగం ఇస్తామని మంత్రి హామీ రూ.1.10 కోట్ల బీమా సాయం అందేలా చూస్తామని వెల్లడి Read full story
Sat 10:29 అక్షయ్ కుమార్ కూతురిని వేధించిన వ్యక్తి అరెస్ట్ 13 ఏళ్ల నిటారకు ఆన్‌లైన్ గేమింగ్ వేదికగా వేధింపులు పరిచయం పెంచుకుని, నగ్న చిత్రాలు పంపాలని వేధించిన అపరిచితుడు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు Read full story